యంగ్ టైగర ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్ర విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యడు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. సైఫ్ అలీఖాన్ కు తెలుగులో ఫస్ట్ హిట్ దక్కింది. తొలిరోజు నుండి దేవర భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా దేవర రూ. 407…
వాస్తవానికైతే.. దేవర సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్‌తో సినిమా ఆడదని అనుకున్నారు. అదే జరిగితే.. దేవర 2 రావడం కష్టం అని కూడా అన్నారు. కానీ కట్ చేస్తే.. ఆడియెన్స్‌కి స్లో పాయిజన్‌లగా ఎక్కేసింది దేవర. ప్రస్తుతం థియేటర్లో ఒక్క సినిమా కూడా లేకపోవడం.. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చిన సినమా.. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్‌తో వచ్చిన సినిమా అవడంతో.. ఫస్ట్ డే దుమ్ముదులిపేసింది దేవర పార్ట్ 1. బాక్సాఫీస్ వద్ద…
Devara Team Planning a Interview of NTR With Suma: దేవర బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో చెలరేగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడం, పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండటంతో దేవరకు మొదటి రోజు రూ. 172 భారీ ఓపెనింగ్స్ వచ్చింది. మొదటి మూడు రోజులు దూసుకెళ్లిన దేవర సోమవారం కాస్త తగ్గినా మంగళవారం మళ్ళి పుంజుకుంది, అయితే తరువాత గాంధీ జయంతి హాలిడే కావడంతో…
War 2 : ప్రస్తుతం దేవర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఫస్ట్ వీకెండ్‌లో 304 కోట్లు రాబట్టిన దేవర పార్ట్ 1.. మొదటి వారం పూర్తయ్యేసరికి 400 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది.
Jr NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర 7 రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ నైజాం – రూ.…
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
“దేవర” సూపర్ హిట్ ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్. సినిమా హిట్ టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. అన్ని తానై దేవరను భుజాలపై మోసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు ఎన్టీయార్. అందుకు తగ్గ ప్రతిఫలం ఎంజాయ్ చేస్తున్నాడు. టాక్ తో సంభందం లేకుండా భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా హైదరాబాద్ RTC X రోడ్ వంటి ఏరియాలలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది దేవర.…
దేవర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో వీరవిహారం చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ సక్సెస్ మీట్ జరపాలని ప్లాన్ చేసారు మేకర్స్. అసలే .ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవరకు కనీసం ప్రెస్ మీట్ నిర్వహించలేదు. సక్సెస్ మీట్ తప్పకుండా చేయలని…
ఆచార్య వంటి దారుణ ప్లాప్ తర్వాత కొరటాల శివ ఎన్టీయార్ తో సినిమా చేస్తున్నాడు అనగానే తారక్ ఫ్యాన్స్ ఆందోళ చెందారు. ప్లాప్ డైరెక్టర్ తో సినిమా ఎందుకు అని ప్రశ్నించారు. కానీ కొరటాలను నమ్మి మరో ఛాన్స్ ఇచ్చాడు తారక్. దాదాపు రెండేళ్లు షూట్ చేసుకుని సెప్టెంబరు 27న రిలీజ్ అయింది దేవర. కట్ చేస్తే బెన్ఫిట్ షోస్ లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న దేవర నూన్ తర్వాత హిట్ టాక్ తో కలెక్షన్ల సునామి…