ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ సందర్బంగా రెండో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ తో వచ్చిన యువ ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (12) ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన గేల్(13) కూడా త్వరగా ఔట్ కావడంతో ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్…
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బేటింగ్ చేయనుంది. అయితే ఆరోగ్య సమస్య కారణాంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ రాహుల్ ఆడటం లేదు. దాంతో జట్టు న్యాయకత్వ బాధ్యతలను మయాంక్ అగర్వాల్ స్వీకరించాడు. అయితే ఈ సీజన్ లో మంచి ఊపులో ఉన్న ఢిల్లీ జట్టును కెప్టెన్ లేని…
ఈరోజు జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చిన కోల్‌కత నైట్ రైడర్స్ ను బాగానే కట్టడి చేసింది. మొదట బ్యాటింగ్ కు వచ్చిన కేకేఆర్ ఓపెనర్లలో నితీష్ రానా(15) పరుగులు చేసి వెనుదిరిగిన తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి(19) కూడా తర్వాతగా ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సునీల్ నరైన్, మోర్గాన్ ఇద్దరు డక్ ఔట్స్ గా పెవిలియన్…
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో కోల్‌కత మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ మంచి ఫామ్ లో ఉంది. కానీ ఈ రెండు జట్లలో కేకేఆర్ కే ఢిల్లీ పైన మంచి రికార్డు ఉంది. కాబట్టి చూడాలి మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఆ రికార్డును కేకేఆర్ కొసాగిస్తుందా… లేదా…
ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఇద్దరు విరాట్ కోహ్లీ (12), దేవదత్ (17) వరుస ఓవర్లలో పెకిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వారిలో రజత్ పాటిదార్(31), గ్లెన్ మాక్స్వెల్(25) పర్వాలేదు అనిపించిన ఎబి డివిలియర్స్(75) చివరి వరకు ఔట్ కాకుండా హిట్టింగ్ చేయడంతో బెంగళూరు నిర్ణిత…
ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో మొదట స్థానానికి చేరుకుంటుంది. దాంతో ఈ ఇందులో ఎలాగైనా గెలవాలని చుస్తున్నాయి రెండు జట్లు. చూడాలి మరి ఈ మ్యాచ్ తర్వాత ఎవరు టాప్ లోకి వెళ్తారు అనేది. ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్…
ఈరోజు ఐపీఎల్ 2021 లో ఈరోజు గత మ్యాచ్ లలో హైదరాబాద్ పై సూపర్ ఓవర్ విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై చేతిలో ఘోరంగా ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో నాలుగింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ…
ఇండియాలో కరోనా విలయం మామూలుగా లేదు. ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియా మరింత డేంజర్ లో పడనుంది. కరోనా నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు తరఫున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు అశ్విన్. తన కుటుంబ సభ్యుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో…
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది, ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో మొదట బౌలింగ్ చేయనుంది హైదరాబాద్. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిన సన్‌రైజర్స్ గత మ్యాచ్ లో విజయం సాధించి గెలుపుబాటలోకి వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ఆ బాటలోనే కొనసాగాలని చూస్తుంది. చూడాలి మరి ఆ…
ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్ డికాక్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిపి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (44) అర్ధశతక భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక్కే ఓవర్లో రోహిత్, హార్దిక్ లను అలాగే ఆ తర్వాత వేసిన మరో ఓవర్లో…