ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న పంజాబ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బేటింగ్ చేయనుంది. అయితే ఆరోగ్య సమస్య కారణాంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ రాహుల్ ఆడటం లేదు. దాంతో జట్టు న్యాయకత్వ బాధ్యతలను మయాంక్ అగర్వాల్ స్వీకరించాడు. అయితే ఈ సీజన్ లో మంచి ఊపులో ఉన్న ఢిల్లీ జట్టును కెప్టెన్ లేని పంజాబ్ ఓడించగలదా… లేదా అనేది చూడాలి.
పంజాబ్ : మయాంక్ అగర్వాల్ (c), ప్రభాసిమ్రాన్ సింగ్ (w), క్రిస్ గేల్, డేవిడ్ మలన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్, రిలే మెరెడిత్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేష్ ఖాన్
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!