కోల్‌కత నైట్‌రైడర్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీపై 3 వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి ఓవర్ ఐదో బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో… కోల్‌కతాదే పైచేయి అయింది. విజయానికి రెండు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో… కోల్‌కత బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠీ సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. రేపు చెన్నై-కోల్‌కత మధ్య ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగనుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ… 20 ఓవర్లలో 5…
ఐపీఎల్ 2021 క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో భాగంగా ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో టాస్ ఓడి… మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. 20 ఓవరల్లో ఏకంగా 5 వికెట్లు కోల్పోయి.. కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్ ధావన్ 36 పరుగులు , శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు, మినహా…
ఐపీఎల్ 2021 క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో భాగంగా ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ షార్జా వేదికగా జరుగుతుండగా… కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ ముగిసింది. అయితే.. ఇందులో టాస్ గెలిచిన… కేకేఆర్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.దీంతో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగనుంది. జట్ల వివరాలు : ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ…
ఐపీఎల్ 2021 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి చెన్నై జట్టు ఐపీఎల్ చరిత్రలో 9వ సారి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన చెన్నై జట్టు లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(70) అర్ధశతకంతో రాణించిన మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(1) నిరాశ పరిచాడు.…
ఐపీఎల్లో అసలు సమరం మొదలవుతోంది. లీగ్ దశ ముగియడంతో ప్లే ఆఫ్ పైట్‌కు నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. ఢిల్లీ, చెన్నై, బెంగుళూర్, కోల్‌కతాల్లో ఎవరు తుది సమరంలో తలపడతారోననే ఆసక్తి నెలకొంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఆటలో అసలు మజాకు వేళైంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. ఢిల్లీ, చెన్నై పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. బెంగళూరు,…
IPLలో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్యాన్స్‌కు అసలు సిసలు మజా ఇచ్చింది. చివరి బంతి దాకా ఎవరు గెలుస్తారో తెలీని ఉత్కంఠ మధ్య… చివరికి ఢిల్లీపై బెంగళూరు పైచేయి సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగాక… ఓపెనర్లు ధాటిగా ఆడారు. 10 ఓవర్లలోనే 88 పరుగుల భాగస్వామ్యం అందించారు. పృథ్వీ షా 48 రన్స్, శిఖర్ ధావన్ 43 రన్స్ చేశారు. రిషబ్ పంత్ కేవలం 10 పరుగులే చేసి…
ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా పోరు సాగింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడ్డ ఢిల్లీ కేపిటల్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై టార్గెట్ పెట్టిన 137 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా టాప్ ఆర్డర్ విఫలమవడంతో… ఢిల్లీ కేపిటల్స్ కష్టాల్లో పడింది. అయితే ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్… రబాడతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాయింట్ల…
ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై కి ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లను త్వరగా వెన్నకి పంపిన వారు ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ లను కూడా తక్కువ పరుగులకే కట్టడి చేసారు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ ఆజట్టు నిర్ణిత…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు తరపున రాబిన్ ఉతప్ప తన మొదటి మ్యాచ్ ఆడనున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఎదురు పడినప్పుడు ఢిల్లీ చెన్నై…
ఐపీఎల్ 2021 లో ఈరోజు మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బయటింగ్ కు వచ్చిన ముంబై జట్టు ఢిల్లీ బలమైన బౌలింగ్ ముందు నిలవలేదు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే 33 పరుగులు చేయడంతో ముంబై జట్టు నిర్ణిత ఓవర్లలో 129 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ…