Home
Delhi Capitals
Delhi Capitals News
-
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. యోయో టెస్టులో విఫలమైన పృథ్వీ షా
ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా యోయో టెస్టులో విఫలమయ్యాడు. ఫిట్నెస్ టెస్టులో విఫలం కావడంతో మెగా టోర్నీకి అతడు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. యోయో టెస్టులో ప్రతి ఆటగాడు కనీసం 16.5 స్కోరు సాధించాల్సి ఉంది. ఈ స్కోరు సాధించకపోతే ఐపీఎల్‌లోకి నిర్వాహకులు అనుమతించరు. ఇదే యోయో టెస్టులో ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా పాస్ మార్కులతో బయటపడినట్లు తెలుస్తోంది. హార్డిక్ 17కు… -
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌లుగా వాట్సన్, అగార్కర్
ఈ ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్తగా కనిపించనుంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా.. అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్ సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్ వ్యవహరించనున్నట్లు సమాచారం. వీరిద్దరి పేర్లను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి రికీపాంటింగ్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. పాంటింగ్, వాట్సన్ ఇద్దరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లే కావడంతో వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో కోచ్, అసిస్టెంట్ కోచ్ పాత్రల్లో పాంటింగ్, వాట్సన్… -
IPL: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. అన్ని జట్ల పూర్తి వివరాలు
రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్-2022 మెగావేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 67 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 204 మంది ఆటగాళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.551.7 కోట్లను ఖర్చు చేశాయి. ఈ ఐపీఎల్ వేలంలో ఇషాన్ కిషన్ అత్యధిక ధర పలికాడు. అతడి కోసం ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లను ఖర్చు చేసింది. రెండో స్థానంలో దీపక్ చాహర్ నిలిచాడు. అతడిని చెన్నై సూపర్‌కింగ్స్… -
ఫైనల్ కు దూసుకెళ్లిన కేకేఆర్
కోల్‌కత నైట్‌రైడర్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీపై 3 వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి ఓవర్ ఐదో బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో… కోల్‌కతాదే పైచేయి అయింది. విజయానికి రెండు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో… కోల్‌కత బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠీ సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. రేపు చెన్నై-కోల్‌కత మధ్య ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగనుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ… 20 ఓవర్లలో 5… -
IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ… కేకేఆర్ టార్గెట్ ఎంతంటే ?
ఐపీఎల్ 2021 క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో భాగంగా ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో టాస్ ఓడి… మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. 20 ఓవరల్లో ఏకంగా 5 వికెట్లు కోల్పోయి.. కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్ ధావన్ 36 పరుగులు , శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు, మినహా… -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఐపీఎల్ 2021 క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో భాగంగా ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ షార్జా వేదికగా జరుగుతుండగా… కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ ముగిసింది. అయితే.. ఇందులో టాస్ గెలిచిన… కేకేఆర్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.దీంతో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగనుంది. జట్ల వివరాలు : ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ… -
మొదటి ఫైనలిస్ట్ గా చెన్నై…
ఐపీఎల్ 2021 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి చెన్నై జట్టు ఐపీఎల్ చరిత్రలో 9వ సారి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన చెన్నై జట్టు లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(70) అర్ధశతకంతో రాణించిన మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(1) నిరాశ పరిచాడు.… -
ఐపీఎల్ లో నేడు క్వాలిఫైయర్ 1 మ్యాచ్
ఐపీఎల్లో అసలు సమరం మొదలవుతోంది. లీగ్ దశ ముగియడంతో ప్లే ఆఫ్ పైట్‌కు నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. ఢిల్లీ, చెన్నై, బెంగుళూర్, కోల్‌కతాల్లో ఎవరు తుది సమరంలో తలపడతారోననే ఆసక్తి నెలకొంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఆటలో అసలు మజాకు వేళైంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. ఢిల్లీ, చెన్నై పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. బెంగళూరు,… -
ఢిల్లీ జోరుకు కళ్లెం వేసిన బెంగళూరు..
IPLలో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్యాన్స్‌కు అసలు సిసలు మజా ఇచ్చింది. చివరి బంతి దాకా ఎవరు గెలుస్తారో తెలీని ఉత్కంఠ మధ్య… చివరికి ఢిల్లీపై బెంగళూరు పైచేయి సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగాక… ఓపెనర్లు ధాటిగా ఆడారు. 10 ఓవర్లలోనే 88 పరుగుల భాగస్వామ్యం అందించారు. పృథ్వీ షా 48 రన్స్, శిఖర్ ధావన్ 43 రన్స్ చేశారు. రిషబ్ పంత్ కేవలం 10 పరుగులే చేసి… -
ipl 2021 : చెన్నైపై ఢిల్లీ కాపిటల్స్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా పోరు సాగింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడ్డ ఢిల్లీ కేపిటల్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై టార్గెట్ పెట్టిన 137 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా టాప్ ఆర్డర్ విఫలమవడంతో… ఢిల్లీ కేపిటల్స్ కష్టాల్లో పడింది. అయితే ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్… రబాడతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాయింట్ల…
తాజావార్తలు
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!