ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్కతా నైట్రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. పృథ్వీ షా గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడకపోవడంతో శిఖర్ ధావన్ తో కలిసి ఓపెనింగ్ కు వచ్చాడు స్మిత్. అయితే ధావన్ (24) పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా స్మిత్ 39 పరుగులతో రాణించాడు. కానీ…
ఐపీఎల్ 2021 లో ఈరోజు అభిమానులకు డబుల్ ధమాకా. అందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్రైడర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిస్తే మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఇక ఈ సీజన్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు తుది దశకు చేరుకోవడంతో ఇందులో విజయం సాధించి…
వీకెండ్ సందర్భంగా ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరుగుతుండగా.. అందులో మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగగా… అందులో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన రాజస్థాన్ మొదటి నుండి తడబడింది. పవర్ ప్లే లోనే వరుస వికెట్లు…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ లో ప్రారంభమైన అప్పుడు కరోనా కారణంగా దానిని వాయిదా వేశారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం బారినపడి దూరం కావడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ యాజమాన్యం. అయితే ఇప్పుడు వాయిదా పడిన సీజన్ మళ్ళీ యూఏఈ వేదికగా ప్రారంభం అయ్యింది. అలాగే గాయం ఉంది కూడా…
ఐపీఎల్ 2021 సైన్ రైజర్స్ తీరు మారడంలేదు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో రాణించినా, మనీశ్ పాండే బెటర్ పర్ఫామెన్సే ఇచ్చినా… గెలవాల్సిన మ్యాచ్ల్లో కూడా చిత్తుగా ఓడింది ఆరెంజ్ ఆర్మీ. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. వరుస ఓటముల తర్వాత ఉన్నట్టుండి కేప్టెన్ను కూడా మార్చేసింది. ఆరు మ్యాచుల తర్వాత జట్టు కెప్టెన్ని మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్కు టైటిల్ అందించిన…
ఐపీఎల్ 2021 మిగిలిచి మ్యాచ్ లకు రిషబ్ పంత్ తమ కెప్టెన్ గా ఉంటాడు అని ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు భారత జట్టు సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో తలపడింది. ఆ సమయంలోనే భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ కు దూరమా కావాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్…
ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ సందర్బంగా రెండో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ తో వచ్చిన యువ ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (12) ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన గేల్(13) కూడా త్వరగా ఔట్ కావడంతో ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్…
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బేటింగ్ చేయనుంది. అయితే ఆరోగ్య సమస్య కారణాంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ రాహుల్ ఆడటం లేదు. దాంతో జట్టు న్యాయకత్వ బాధ్యతలను మయాంక్ అగర్వాల్ స్వీకరించాడు. అయితే ఈ సీజన్ లో మంచి ఊపులో ఉన్న ఢిల్లీ జట్టును కెప్టెన్ లేని…
ఈరోజు జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చిన కోల్కత నైట్ రైడర్స్ ను బాగానే కట్టడి చేసింది. మొదట బ్యాటింగ్ కు వచ్చిన కేకేఆర్ ఓపెనర్లలో నితీష్ రానా(15) పరుగులు చేసి వెనుదిరిగిన తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి(19) కూడా తర్వాతగా ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సునీల్ నరైన్, మోర్గాన్ ఇద్దరు డక్ ఔట్స్ గా పెవిలియన్…