ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీని నడిపించే పంత్ కు అలాగే రాజస్థాన్ కెప్టెన్ సంజుకు ఐపీఎల్ కెప్టెన్సీలో కేవలం ఒక్కే మ్యాచ్ అనుభవం ఉంది. అయితే భారత జట్టులో స్థానం కోసం ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఎప్పుడు పోటీ ఉంటుంది. వీరిద్దరూ వికెట్ కీపర్లు కావడమే అందుకు కారణం. కానీ ఇండియన్ టీంలో మాత్రంపంత్ కే ఎక్కువ అవకాశాలు దొరికాయి.…