యూపీలోని గంగా పరీవాహక ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలను కనుగొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) డ్రిల్లింగ్ ప్రారంభించింది. శాటిలైట్, జియోలాజికల్ సర్వే తర్వాత జియాలజిస్టులు డ్రిల్లింగ్ పనిని ప్రారంభించారు. సుమారు కోట్ల రూపాయల విలువైన �
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల తాము ప్రపంచానికి మేలు చేశామన్నారు. అలా చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగేదన్నారు కేంద్రమంత్రి హర్దిప్ సింగ్ పురి.
మోడీ 3.0లో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై దృష్టి పెట్టవచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ వ్యూహం కాస్త మారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం గత హయాంలో చమురు కంపెనీ పెట్టుబడుల ఉపసంహరణలో బిజీగా ఉంది.
Windfall Gain Tax : ముడిచమురు ధరల పెరుగుదల తర్వాత దేశీయంగా ముడిచమురుపై విండ్ ఫాల్ గెయిన్ ట్యాక్స్ ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఫిబ్రవరి 16, 2024 నుండి అమలులోకి వస్తుంది.
ONGC Oil Production : ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్‌లోని డీప్ వాటర్ బ్లాక్ నుండి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది.
Crude oil: ఇజ్రాయెల్, హమాస్ మధ్య వారం రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం యుద్ధం ముగియడానికి స్పష్టమైన సంకేతాలు లేవు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తోంది.
Israel-Hamas War: గత వారాంతంలో ప్రపంచంలో రెండు దేశాల మధ్య మరో యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్‌లో ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త యుద్ధం మొదలైంది.
Windfall Tax: కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ పన్నును పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
Windfall Tax: దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. టన్నుకు రూ.6,700గా ఉన్న విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం రూ.10,000కు పెంచింది.