డాన్సర్ ను హత్య చేసిన క్యాబ్ డ్రైవర్ తో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డాన్సర్ ఫాతిమా భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. భర్త చనిపోయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ తో పరిచయం పెంచుకున్న ఫాతిమా.. ఆ పరిచయంను కాస్తా అక్రమ సంబంధంగా మారింది. కొన్ని రోజుల తరువాత తనను వివాహం చేసుకోవాలంటూ డ్రైవర్ ను ఫాతి మా ఒత్తిడి చేసింది. దీంతో డ్యాన్సులు చేయడం వదిలిపెడితే వివాహం చేసుకుంటానని ఫాతిమాకు షరతు విధించాడు…
ఓ కంపెనీకి సంబంధించి నకిలీ భూ పత్రాల సృష్టించి మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్ అనే వ్యక్తి హైదరాబాద్లోని మూసాపేటలో గల ఓ కంపెనీకి చెందిన స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించాడు. 1500 గజాల స్థలానికి ఫేక్ పత్రాలు సృష్టించి ఆ స్థలానికి అమ్ముతానంటూ.. ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.1.10 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు. నకిలీ పత్రాలుగా గుర్తించిన బాధితుడు.. మోస పోయినట్లు గ్రహించి…
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసకుంది. కొడుకు మరణాన్ని తాళలేక అమ్మ, అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. భీమవరంకు చెందిన కార్తీక అనే యువకుడు విజయవాడలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. కార్తీక్ అమ్మ ఇందిర (50), అమ్మమ్మ కుమారి (75) లు కార్తీక్ లేడని మనస్థాపానికి గురై ఈ రోజు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు…
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ప్రేమించిన యువతి గొంతుకోసి పరారయ్యాడు.. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. రామగుండం 8ఎంక్లైన్ కేకే నగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే కేకే నగర్ లో నివాసముంటున్న ఒక యువతిని ప్రేమ పేరుతో రాజు అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని ఆమె వెనుక గత కొంతకాలంగా తిరుగుతుండగా.. ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో…
కూంబింగ్ నిర్వహించే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబి ట్రాప్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట అటవీ ప్రాంతంలో బూబి ట్రాప్ లు మావోయిస్టులు అమర్చారు. కూబింగ్ చేసే పోలీస్ బలగాలు లక్ష్యంగా ఏడు చోట్ల పదునైన వెదురు కర్రలతో బూబి ట్రాప్లను మావోలు ఏర్పాటు చేశారు. కానీ… చింతూరు డివిజన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా బూబి ట్రాప్ లను గుర్తించి ధ్వంసం చేశారు. కాలిబాటల్లో గోతులు తవ్వి పదునైన వెదురు కర్రలతో…
ప్రస్తుత్రం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు తమకు వచ్చిన టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పుడు టిక్ టాక్ వచ్చి ఎంతోమందిని చెడగొట్టింది. అది బ్యాన్ చేయడంతో ప్రస్తుతం అందరు యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ అంటూ చెత్త చేత వీడియోలను పెడుతూ లైక్స్ కోసం ఎగబడుతున్నారు. తాజగా ఒక మహిళ యూట్యూబ్ వీడియోల మోజులో పడి జైలుపాలైన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.…
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.. తన భర్తను తానే చంపానని ఒక భార్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ఆమె తన భర్తను ఎందుకు చంపాల్సివచ్చిందో చెప్పిన కారణం విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. గత ఆదివారం జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో పోలీసులు దారుణమైన నిజాలను బయటపెట్టారు. వివరాలలోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన పలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు ఆర్జించాడు. ఆ డబ్బుతో విలాసంగా జీవిస్తున్నాడు. అతడికి…
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకొంది. అనుమానాస్పద స్థితిలో ఒక డాన్సర్ మృతిచెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫలక్ నుమా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముస్తఫా నగర్ లో నివాసముంటున్న షరీఫ్ ఫాతిమా(30) ఆర్కెస్ట్రా గ్రూప్ లో డాన్సర్ గా పనిచేస్తోంది. ఇటీవలే భర్త చనిపోవడంతో తన పిల్లల్తో కలిసి నివసిస్తోంది. ఇక ఇటీవలే ఆమె ఫలక్ నుమా పరిధిలో కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకోవడానికి…
ఎన్నో ఆశలతో ఆ జంట నగరంలో అడుగుపెట్టింది. పెళ్లై 15 రోజులు.. కొత్త కాపురం.. భార్యను వదిలి జాబ్ కి వెళ్లాలంటే ఏ భర్తకైనా మనసు ఒప్పదు… కానీ, వెళ్లకపోతే జాబే ఉండదు కాబట్టి తెగించాడు భర్త.. అదే అతడు చేసిన తప్పు. భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలి నైట్ షిఫ్ట్ ఉద్యోగానికి వెళ్ళాడు. ఎలాగోలా ఆ రాత్రి ముగించుకొని తెల్లారి భార్య కోసం పరుగుపరుగున ఇంటికి వచ్చి డోర్ తీశాడు. అంతే.. అతడి కళ్లను అతడే…
ఆ ఇద్దరు యువతులు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఒకరిని ఒకరు వదిలి ఉండలేనంతగా పెరగక పోయినా ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇలా ఉన్న ఆ ఇద్దరు జీవితంలోకి ఒక యువకుడు ప్రవేశించాడు. ప్రేమ పేరుతో ఇద్దరికి దగ్గరయ్యాడు. దీంతో అతడి వలన వీరి స్నేహం వైరంగా మారింది. ఎక్కడివరకు అంటే స్నేహితురాలిని కూడా చంపడానికి వెనకాడనంత.. ప్రేమించినవాడు తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఆ యువతిపై దాడి చేసింది మరో యువతి.. ఈ దారుణ ఘటన…