దారుణం: చెల్లిపై అన్న అత్యాచారం.. స్కూల్లో దింపుతానని చెప్పి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్ళుమూసుకుపోయిన ఒక యువకుడు వావివరుస అనే విచక్షణ మరిచి చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణగిరిలో వెలుగుచూసింది. వివరాలలోకివెళితే కృష్ణగిరి ప్రాంతానికి చెందిన విజయ్ అనే యువకుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే విజయ్ తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో విజయ్ ఒంటరివాడయ్యాడు. విజయ్ బాధ చూడలేని సవతి తల్లి అతడిని ఇంటికి తీసుకొచ్చి బాగోగులు చూడసాగింది. కానీ, విజయ్ కన్ను మాత్రం సవతి తల్లి 15 ఏళ్ల కూతురుపై పడింది.
సోమవారం చెల్లిని స్కూల్లో దింపివస్తానని బైక్ ఫై ఎక్కించుకొని వెళ్లిన విజయ్, బాలికను స్కూల్ వద్దకు తీసుకెళ్లకుండా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడు. అన్నయ్య.. వద్దు అన్నయ్యా అని బాలిక ఎంత బతిమిలాడినా కనికరించకుండా బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనంతరం బాలికను ఇంటివద్ద దింపి ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే బాలిక నీరసంగా ఉండడం గమనించిన తల్లి నిలదీసి అడగడంతో బాలిక జరిగింది చెప్పింది. దీంతో ఆమె, బాలికను తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!