కన్నకొడుకు చేసే పనేనా.. ఆ పని చేయలేదని తల్లి అని కూడా చూడకుండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం మత్తు మనుషులను ఎంతటి దారుణానికైనా ప్రేరేపిస్తోంది. మద్యానికి బానిసగా మారిన వారికి మంచి, చెడు.. విచక్షణ, వివరణ లాంటివి ఉండవు.. అందుకు ఉదహరణ ఈ ఘటన.. మద్యానికి బానిసై.. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కడతేర్చాడు ఒక వ్యక్తి.. ఈ దారుణ ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. వల్లూరుకు చెందిన ఈమని మహాలక్ష్మీ అనే మహిళకు ఇద్దరు కుమారులు.. ఇద్దరిని పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. కొన్నేళ్ల క్రితం భర్త మృతి ఛేదనడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. మహాలక్ష్మీ కొడుకుల్లో ఒకరైన ప్రభాకర్ రెడ్డి మద్యానికి బానిసగా మారాడు. నిత్యం మద్యం తాగుతూ కుటుంబాన్ని గాలికి వదిలేశాడు. తాగడానికి డబ్బులు కోసం తల్లి ఇంటికి వస్తూ, ఆమె వద్ద ఉన్న డబ్బును పట్టుకొనిపోయేవాడు. ఇక ఈ బుధవారం కూడా తల్లి దగ్గరికి వచ్చిన ప్రభాకర్ తాగడానికి డబ్బులు అడిగాడు.. మహాలక్ష్మీ తన దగగ్ర డబ్బులు లేవని తెగేసి చెప్పడంతో కోపోద్రిక్తుడైన ప్రభాకర్ .. పక్కనే ఉన్న రోకలిబండతో తల్లి తలపై మోది హత్యచేశాడు. రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సోదరుడు సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పరారీలో ఉన్న ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!