మానవత్వం అనే మాట రాను రాను కనుమరుగయ్యే పరిస్థితులు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి.. డబ్బులకు విలువిస్తున్నారు కానీ మనిషి ప్రాణాలకు మాత్రం విలువ లేకుండా పోతుంది.. చేతిలో డబ్బులు లేక కూతురు శవాన్ని చేతుల మీద 10 కిలో మీటర్లు మోసుకెళ్లిన ఘటన ఒకటి వెలుగు చూసింది.. అందుకు సంబందించిన ఫోటో ఒకటి వైరల్ కావడంతో ఈ వార్త వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.. తమిళనాడులోని…
Crime News: ఆడపిల్ల పుట్టిన దగ్గరనుంచి తండ్రి ఒడిలో.. పెద్దది అయ్యాకా తల్లి పెంపకంలో, పెళ్లి తరువాత భర్త నీడలో.. ఉండాలని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఆడపిల్లకు మంచి ఏంటి..? చెడ్డ ఏంటి..?.. సమాజం ఎలా ఉంది.. ఆమె శరీరంలో వచ్చే మార్పులు.. వాటికి కారణాలు.. అన్ని తల్లి దగ్గర ఉండి నేర్పిస్తుంది.
Fire Accident : దురదృష్టం అంటే వీళ్లదే కావొచ్చు. మరికొద్దిరోజుల్లో పెళ్లి. కుటుంబం అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. సోదరుడి పెళ్లని అక్కా చెల్లెళ్లు వచ్చారు. ఇంతలోనే జరగకూడని ఘోరం జరిగిపోయింది.పెళ్ళిపీటలు ఎక్కాల్సిన యువకుడితో పాటు అతడి సోదరిమణులు సజీవదహనం అయ్యారు.
Rajasthan: మద్యపానం చాలా కుటుంబాల్లో నిప్పులు పోస్తోంది. మద్యపానం అలవాటు వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవడమే కాకుండా, ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలకు మధ్యపానం కారణం అవుతోంది. క్షణికావేశం వల్ల కుటుంబాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇలాంటి గొడవ కారణంగా భర్త సూసైడ్ చేసుకున్నాడు.
ఐపీఎల్ వచ్చిందంటే కేవలం క్రికెట్ వినోదం మాత్రమే కాదు.. బెట్టింగులు కూడా జోరుగా సాగుతాయి. ఎక్కువగా యువతే ఈ బెట్టింగులకు పాల్పడుతుంటారు. ఇందులో కొంతమందికి లాభలొస్తే మరికొందరూ తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతారు.
రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల పరంపర పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఓ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. ఎన్ని కేసులు పెట్టినా.. శిక్షలు వేసినా మార్పు రావడంలేదు.