Honey Trap: గత కొద్దిరోజులుగా అనేక హనీట్రాప్‌లు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటిదే గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. ఒక వ్యాపారవేత్తకు ఫోన్ కు వచ్చిన మెసేజ్ చాలా కాస్లీ అయింది.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ సాఫ్ట్ వేర్ మృతి చెందాడు.వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చెయ్యబోయి బైక్ ను వేగంగా ఢీ కొట్టాడు.. దాంతో బైకర్ అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. ఆ బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో నుజ్జు నుజ్జు అయ్యాడు.. సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు చేశారు.. పోలీసుల వివరాల మేరకు…హైదరాబాద్ శివారులోని…
దేశంలో ఈ మధ్య ప్రేమోన్మాదులు ఎక్కువ అవుతున్నారు.. ప్రేమను కాదాన్నారనో.. లేదా అనుమానం తోనే విచక్షణా రహితంగా అమ్మాయిలను చంపుతున్న ఘటనలు జరుగుతున్నాయి.. నిన్న ఢిల్లీలో మైనర్ బాలికను కత్తితో పొడిచి చంపేసిన ఘటన మరువక ముందే ఛత్తీస్‌గడ్‌లో మరో దర్ఘటన జరిగింది. ఓ యువతిని ఆయన బాయ్‌ఫ్రెండ్ స్క్రూ డ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపేశాడు.. ఆ యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందని అనుమానంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కోర్బా…
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలతో ఘర్షణకు దిగిన అల్లుడు ఆగ్రహంతో వారిపై దాడి చేశాడు.
ప్రస్తుతం దేశంలో దాదాపు 140 కోట్ల జనాభాలో ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. మన దేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NCRB ) 2021కి సంబంధించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే, ప్రజలు ప్రేమలో ప్రాణాలు ఇవ్వరని, ప్రాణాలను తీసుకుంటారని తెలిసింది.
Aunty Video Call: ప్రస్తుతం సమాజంలో డబ్బులు సంపాదించే పద్ధతులు మారిపోయాయి. ఒకప్పుడు కష్టపడితేనే డబ్బు అనుకునేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ఎదుటివారిని మోసం చేసి సింపుల్ గా డబ్బు గుంజడం అలవాటు చేసుకున్నారు చాలామంది.