నర్సుగా నటించి ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హతమార్చాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇంజెక్షన్ వేసి ఆమెను చంపాలని వ్యూహం పన్నింది. కానీ అది బెడిసికొట్టి పోలీసులకు చిక్కింది.
హిందూ దేవతలపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాజిద్‌పై మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడం, సామాజిక సామరస్యానికి భంగం కలిగించడం, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు పోలీసు అధికారి సుబే సింగ్ తెలిపారు.
చదువు నేర్పించాల్సిన గురువు బాలికపై దారుణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. బాలికకు బాగాలేదని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో ప్రిన్సిపాల్ అత్యాచారం చేశాడు.. అస్వస్థతకు గురైన చిన్నారిని, వైద్యం పేరుతో ఇంటికి తీసుకెళ్లి ఈ అగాయిత్యానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గపు ప్రిన్సిపాల్.. రెండో తరగతి చదువున్న విద్యార్థి అనుకోకుండా అస్వస్థకు గురైంది.. అయితే 10 ఏళ్ల చిన్నారి అస్వస్థకు గురైందని తెలుసుకున్న ప్రిన్సిపాల్ తరగతి గదికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం తన ఇంటికి తీసుకెళ్లాడు.…
కట్నం తీసుకొనేవాడు గాడిద అని ఎన్నోసార్లు.. ఎంతో మంది చెప్తున్నారు.. కానీ కొందరు నీచులు మాత్రం కట్నం కోసమే పెళ్లి అన్నట్లు చేస్తున్నారు.. మానవత్వం లేకుండా మహిళలను అనేక రకాలుగా హింసలు పెడుతున్నారు.. వీటి పై ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మృగాళ్ళ లో మార్పులు రాలేదని చెప్పాలి.. తాజాగా అవమానీయ ఘటన వెలుగు చూసింది.. గర్భంతో ఉన్న మహిళపై ఆమె అత్తింటి వాళ్ళు దారుణానికి తెగ బడ్డారు… కట్నం కావాలని ఏడు నెలల గర్భవతి హింసలకు గురి…
విశాఖలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. భార్యే హంతకురాలిగా పోలీసులు నిర్ధారించారు. ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మెదక్ జిల్లాలో జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తను, తన చెల్లి హత్య చేసేందుకు అక్క సుపారీ ఇచ్చి హత్య చేయించిన దారుణ ఘటన మెదక్ జిల్లాలోని హత్నూర మండలం షేర్ఖాన్పల్లిలో చోటుచేసుకుంది.