Crime News: మత్తుమందు ఇచ్చి.. 14 రోజుల పాటు వితంతువుపై సామూహిక అత్యాచారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Was Gang Raped by 6 Men in Rajasthan: రాజస్థాన్‌లోని దారుణం చోటుచేసుకుంది. పహాడీ సబ్ డివిజన్ పరిధిలో ఓ వితంతువుకు మత్తుమందు ఇచ్చి.. కొందరు సామూహిక అత్యాచారం చేశారు. ఆరుగురు కామాంధులు 14 రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కామాంధుల నుంచి తప్పించుకున్న ఆ మహిళా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పహాడీ సబ్ డివిజన్ పరిధిలో భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో ఓ మహిళ జీవిస్తోంది. ఆమెకు ఉద్యోగం ఆశ చూపి.. ఓ వ్యక్తి చేరువయ్యాడు. మహిళపై కెన్నేసిన ఆ వ్యక్తి.. తన అయిదుగురు స్నేహితులతో కలిసి కుట్ర పన్నాడు. ఉద్యోగం విషయమై మాట్లాడుదాం రమ్మని ఆ వ్యక్తి మహిళకు చెప్పాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. శీతల పానీయం తాగిన మహిళను భరత్‌పుర్‌లోని ఓ హోటలుకు ఆమెను తీసుకువెళ్లాడు.
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
Also Read: Disney+ Hotstar-Reliance: జియో దెబ్బకు ఆగమాగం అవుతున్న స్టార్ స్పోర్ట్స్.. ఇక అంబానీ చేతికి..!
మహిళను అక్కడే నిర్బంధించి ఆరుగురూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆరుగురు 14 రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు ఆ కామాంధుల ఉచ్చు నుంచి బయటపడిన మహిళ.. కామా పోలీస్ స్టేషనులో నిందితుల పేర్లతో సహా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ దేశ్‌రాజ్ కుల్దీప్ చెప్పారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!