Home
Cricket Records
Cricket Records News
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
ఒక్క గెలుపు… అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు భారత్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవని రికార్డును తిరగరాస్తూ, ప్రపంచ ఛాంపియన్స్ అయిన టీమిండియాను మట్టికరిపించింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఐర్లాండ్ జట్టు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. గత 12 ప్రయత్నాల్లో అంటే 9 టీ20లు, 3 వన్డేలలో భారత్‌పై ఎప్పుడూ గెలవని ఐర్లాండ్.. చరిత్రలో మొదటిసారి టీమిండియాను ఓడించి సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌ను ఓడించిన… -
T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన 23వ మ్యాచ్‌లో భారత బౌలర్ శ్రీ చరణి ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా పూనం యాదవ్ పేరిట ఉన్న 6 ఏళ్ల నాటి రికార్డును బద్దలు… -
Rohit Sharma: హిట్‌మ్యాన్ హిస్టరీ.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..
చెన్నైలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశం తరఫున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఈ సిరీస్‌కు ముందు ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఖాతాలో 15,994 పరుగులు ఉండగా, మొదటి వన్డే మ్యాచ్‌లో 6 పరుగులు చేయడంతోనే ఆయన ఓపెనర్‌గా 16,000 పరుగుల మైలురాయిని అందుకున్న… -
Hashmatullah Shahidi: భారత్‌పై కెప్టెన్ చారిత్రాత్మక శతకం… ఒంటరి పోరాటంతో సరికొత్త రికార్డు..
చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. కష్టసమయంలో జట్టును ఆదుకుంటూ శతకంతో చెలరేగిన ఆయన.. క్రికెట్ ఏ ఫార్మాట్లోనైనా భారత్‌పై సెంచరీ సాధించిన తొలి ఆఫ్ఘన్ కెప్టెన్‌గా, ఓవరాల్‌గా మూడో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత షాహిదీ వన్డే కెరీర్లో సాధించిన మొట్టమొదటి అంతర్జాతీయ శతకం ఇది కావడం విశేషం. టాస్… -
Shubman Gill: కోచ్ రికార్డునే బ్రేక్ చేసిన శిష్యుడు.. సెంచరీల్లో శుభమన్ గిల్ సరికొత్త రికార్డు..
శుభమన్ గిల్ కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్‌తో లక్నోలోని ఇటానా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగారు. కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేశారు. వన్డేల్లో కెప్టెన్‌గా గిల్‌కు ఇది తొలి శతకం కాగా, మొత్తంగా వన్డేల్లో 9వ శతకం. అంతర్జాతీయ క్రికెట్లో ఇది ఆయనకు 21వ సెంచరీ. ఇందులో 11 టెస్టులు, 1 టీ20 శతకం ఉన్నాయి. భారత్ తరఫున ఇప్పటివరకు 140 మ్యాచ్‌లు ఆడిన గిల్,… -
Gill Batting: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు పటాపంచల్..
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, తన వన్డే కెరీర్లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. గిల్ కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ రికార్డు బద్దలు భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా (తక్కువ… -
INDW Vs PAKW: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన స్మృతి.. టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు..
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా సరికొత్త రికార్డుతో చెలరేగింది. దాయాది దేశమైన పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత అర్ధసెంచరీతో మెరిసిన మంధనా, భారత్ తరఫున టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన దిగ్గజాల సరసన చేరింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టుకు మంధనా వెన్నుముకగా నిలిచింది. ఇన్నింగ్స్ 11.2 ఓవర్ వద్ద… -
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌లో ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నారు. ధర్మశాలలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగడం ఖాయమని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పష్టం చేశారు. రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని, తొలి వన్డేలో జట్టును ముందుండి నడిపిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు చేయగలిగితే.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా… -
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
Manav Suthar Creates History: భారత యువ ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ టెస్ట్ క్రికెట్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన సుతార్, ప్రపంచ క్రికెట్లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంతితో వికెట్లు పడగొట్టడమే కాకుండా, బ్యాట్‌తో విలువైన పరుగులు చేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్… -
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
భారత క్రికెట్లో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది, అదే.. వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసి, 237.30 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించిన ఈ 15 ఏళ్ల యువ సంచలనానికి భారత సీనియర్ టీ20 జట్టులో తొలిసారి చోటు దక్కింది. జూన్ 26, జూన్ 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు, ఆ తర్వాత జూలైలో ఇంగ్లాండ్‌తో 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఈ పర్యటనల్లో గనుక…
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!