Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్
- అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్
- 2011లో తన టెస్టు క్రికెట్ ప్రవేశం
- కెరీర్లో 700+ వికెట్లను తీసుకున్న స్పిన్నర్‌గా గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin Retirement: భారత క్రికెట్ దిగ్గజం, ప్రపంచ స్థాయి టాప్ స్పిన్నర్స్ లో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2011లో తన టెస్టు క్రికెట్ ప్రవేశంతో మొదలు అశ్విన్ భారత్ కు అనేక విజయాలు సాధించి, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను తన ఆటతో ఆకట్టుకున్నాడు. ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ చేసిన ప్రయాణం ఎన్నో గొప్ప విజయాలతో నిండింది. టెస్టులలో అతను భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడమే కాక.. వన్డే, టీ20ల్లోనూ తన సత్తా చాటాడు. అశ్విన్ తన కెరీర్లో 700+ వికెట్లను తీసుకున్న స్పిన్నర్‌గా గుర్తింపు పొందాడు. అతని స్పిన్నింగ్ ప్రతిభ, సరైన సమయాల్లో దాడి చేయగల సామర్థ్యం అతనిని అత్యంత ఆదరణ పొందిన క్రికెటర్‌గా నిలిపింది.
Ravichandran Ashwin announces his retirement from all forms of international cricket.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
Congratulations on a brilliant career 👏 pic.twitter.com/UHWAFmMwC0
— 7Cricket (@7Cricket) December 18, 2024
అశ్విన్ 2011లో ఇంటర్నేషనల్ క్రికెట్‌ను ప్రారంభించగా, తన కెరీర్లో అనేక చరిత్రాత్మక ప్రదర్శనలను అందించాడు. 2016లో ప్రపంచ టెస్టు ర్యాంకింగ్‌లో టాప్ స్పిన్నర్‌గా నిలిచిన అశ్విన్, భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. అయితే, తన క్రికెట్ కెరీర్‌కి వీడ్కోలు పలికే నిర్ణయాన్ని తీసుకున్న అశ్విన్, తన నిర్ణయాన్ని తాజాగా ప్రకటించారు. ఈ ప్రయాణం నా జీవితంలో ఒక ప్రత్యేకమైన భాగం. దేశం కోసం ఆడిన అనుభవం మర్చిపోలేనిది. ఈ నిర్ణయంతో నా మనసుకు శాంతి దొరికిందని అశ్విన్ పేర్కొన్నారు. టీమిండియా తరఫున రవిచంద్రన్ అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 4,400 పరుగులు చేయగా, 765 వికెట్లు పడగొట్టాడు.
𝙏𝙝𝙖𝙣𝙠 𝙔𝙤𝙪 𝘼𝙨𝙝𝙬𝙞𝙣 🫡
A name synonymous with mastery, wizardry, brilliance, and innovation 👏👏
The ace spinner and #TeamIndia's invaluable all-rounder announces his retirement from international cricket.
Congratulations on a legendary career, @ashwinravi99 ❤️ pic.twitter.com/swSwcP3QXA
— BCCI (@BCCI) December 18, 2024
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..