Christmas Gift : ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ గా ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులకు లక్ష డాలర్లు బోనస్‌గా ప్రకటించింది.
Shanghai : కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏమేరకు గడగడలాడించిందో మనందరికీ అనుభవమే.. కరోనా వైరస్ చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించినా.. ఆ దేశంలో మాత్రం వ్యాప్తి తగ్గడం లేదు.
Bill Clinton : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
China Corona: కరోనాకు పుట్టినిల్లు చైనాలో మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. వరుసగా రోజుకు 40వేలకు పైగా పాజిటివ్ కేసులు అక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్ని ఆంక్షలు అమలు చేస్తోన్న వైరస్ వ్యాప్తి కొనసాగుతోనే ఉంది.
China : ఎవరు తీసుకున్న గోతిలో వారేపడతారన్న సామెత చైనాకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచాన్నే గడగడలాడించిన మహమ్మారిని తయారు చేసిన పాపం ఊరికే పోతుందా.. అందుకే చేసిన తప్పుకు తగిన మూల్యం చెల్లించుకుంటూ వస్తోంది చైనా.
China Sheep Mystery : చిత్రాతి విచిత్రాలన్నీ చైనాలోనే జరుతాయి. మనుషులు అంతుచిక్కని వైరస్ లను కనుగొంటూ కొత్త రోగాలను సృష్టిస్తున్నారు. వీరి వల్ల ప్రపంచమంతా భయపడుతోంది.
Corona Deaths: చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షాలను కఠినతరం చేసింది. ఒక్కకేసు వచ్చినా ఆ ప్రాంతాన్ని కట్టడి చేస్తోంది. కరోనా లక్షణం అనిపిస్తే ఏ ఒక్కరినీ బయట తిరగనీయకుండా క్వారంటైన్ చేస్తుంది.
UK Researchers Cure Man Who Had Covid For 411 Days: రెండున్నరేళ్ల నుంచి ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడుతోంది. అనేక దేశాలు వ్యాక్సిన్లను తయారు చేసినా కూడా తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టానా.. ముప్పు మాత్రం ఇంకా తప్పిపోలేదు. కరోనా వల్ల చాలా కుటుంబాలు, పలు దేశాల ఆర్థిక…