స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి పరిచయం అక్కర్లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీకి పరిచయమై.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది. తన తండ్రి పేరు ఎక్కడ కూడా వాడకుండా తన సొంత ట్యాలెంట్ తో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు నేషనల్ స్థాయిలో…
టాలీవేడ్ లో అనతి కాలంలోనే వరుస విజయాలతో సౌత్, నార్త్‌లలో తన హవా చూపించింది పూజా హెగ్డే. కానీ కొంత కాలంగా తను నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో అవకాశాలు ముఖం చాటేశాయి. కథల ఎంపికలో పొరపాట్లు కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ కష్టాలను అధిగమించి పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. హిందీ, తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు లైన్ లో పెట్టింది. ఈ చిత్రాలతో మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్…
కోలీవుడ్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ మార్చి సినిమాటిక్ యూనివర్శ్ అనే కొత్త వర్డ్, వరల్డ్ సృష్టించాడు డేరింగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఫస్ట్ మూవీ మానగరం తో సెన్సేషన్ క్రియేట్ చేసి సెకండ్ పిక్చర్ ఖైదీతో ఓవరాల్ సినీ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. లోకీ టేకప్ చేసిన ఏ మూవీ కూడా ఇప్పటి వరకు బోల్తా పడిన దాఖలాలు లేవు. కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి మార్కెట్, ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు తీసి…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ మధ్య పలు కారణాల రీత్యా షూటింగ్ వాయిడా పడిన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. రజినీ కాంత్ కాంబినేషన్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్,…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీతో పాటు అక్కినేని నాగార్జున మరికొందరిపై కీలకమైన సీన్స్ ను వైజాగ్ షెడ్యుల్ లో ఫినిష్ చేసాడు కనగరాజ్. ఇక ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. రజినీ కాంత్ కాంబినేషన్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో…
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌లో పూజ హెగ్డే ఒకరు. బిగినింగ్ లోనే పెద్ద స్టార్ లతో జత కట్టి అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ గురించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడుకు కూడా అనంతరం ఆఫర్‌లు తగ్గుతూ వచ్చాయి. దీంతో అందరి లాగే బాలీవుడ్ లోకి జంప్ అయ్యింది. అక్కడ సల్మాన్ వంటి బడా హీరోలతో జత కట్టి స్కిన్ షో కూడా పెంచినప్పటికీ పూజకి నిరాశే మిగిలింది. ఇలా గత కొంత…
చెన్నై విమానాశ్రయంలో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ ఓ రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని ఆగ్రహానికి గురయ్యారు. రజనీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్తున్న రజనీ.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను ఉద్దేశిస్తూ.. ఓ రిపోర్టర్ మహిళల భద్రతపై ప్రశ్నించారు. తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని ముందే…
Sruthi Hasan : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది శ్రుతిహాసన్. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది.