తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.జైలర్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తలైవా ఆ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.రజనీకాంత్ 171వ చిత్రంగా “కూలీ” సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకేష్ కనగరాజ్ సినిమాలు విభిన్నంగా వుంటూ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించేలా ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌గా చేసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి.తాజాగా లోకేష్ కనగరాజ్ తన అభిమాన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ పవర్ ఫుల్ మూవీని తెరకెక్కిస్తున్నారు.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ”తలైవార్ 171 ” వర్కింగ్ టైటిల్ తో…