ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకులో లోకేష్ కనకరాజ్ ఒకరు. తక్కువ సినిమాలే తీసినప్పటికీ భారతీయ సినిమా పరిశ్రమలో గణనీయమైన ప్రభావం చూపారు. ఆయన సినిమాలు తమిళ సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి ఒక మూవీ మానగరం, ఖైదీ,విక్రమ్, లియో,మాస్టర్.. వరుస పెట్టి ప్రతి ఒక్క చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. లోకేష్ తన సినిమాల్లో తీవ్రమైన యాక్షన్, స్టైలిష్ విజువల్స్, బలమైన…
కోలీవుడ్ దర్శకులు ఒక్కొక్కరుగా బీటౌన్‌పై దండ యాత్ర చేస్తున్నారు. అట్లీ జవాన్‌తో షారూఖ్ ఖాన్‌కు బిగ్గెస్ట్ హిట్ నివ్వడంతో సల్మాన్‌ను డీల్ చేసే ఛాన్స్ కొల్లగొట్టాడు. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంతకు చేరింది. ఇప్పటికే ముంబయిలో సైలెంట్లీ మూవీ స్టార్టైందని సమాచారం. బాలీవుడ్, సౌత్ హీరోలతో అట్లీ కొలబరేట్ అవుతుంటే తన సత్తా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు లోకేశ్ కనగరాజ్. Also Read : NANI : మే1న…
స్టార్ హీరోయిన్ శృతి హసన్.. అనతి కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో మనకు తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన.. ఎక్కడ కూడా తన తండ్రి పేరు వాడుకోకుండా, తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కింది. ఆ విషయంలో తండ్రికి తగ్గ తనయ అనిపించింది. తెలుగు మాత్రమే కాదు.. ప్రజంట్ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది.…
రజనీకాంత్ కూలీ కోసం బాగా కష్టపడుతున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. రీసెంట్లీ షూటింగ్ కంప్లీట్ కాగా, ప్రీ ప్రొడక్షన్‌పై ఫోకస్ చేస్తున్నాడు లోకీ. ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఎనౌన్స్ చేశారు మేకర్స్. శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహీర్ లాంటి భారీ కాస్ట్ ఉండటంతో సినిమాపై వీర లెవల్లో ఎక్స్ పర్టేషన్స్ ఉన్నాయి. షూటింగ్ పూర్తయ్యింది.. ఇక లోకేశ్ కనగరాజ్ అప్డేట్స్ ఇవ్వడమే తరువాయి అనుకుంటున్న టైంలో…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున తో పాటు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ఫిమేల్ లీడ్‌లో కనిపించనున్నారు.…
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఒక హీరోయిన్ కెరీర్ ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ ఫామ్‌లోకి రావడం చాలా కష్టం. హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందేమో కానీ.. ఇప్పుడున్న పోటీకి హీరోయిన్లకు మాత్రం సెకండ్ ఛాన్స్ అంటే చాలా కష్టం. అయినా కూడా తన లక్ పరీక్షించుకుంటుంది బ్యూటీ పూజా హెగ్డే. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఒకనోక్క టైమ్‌లో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఛాన్స్…
సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి సినిమా వస్తుందంటే చాలు ఇండియా వైడ్‌గా ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. చాలా కాలం తర్వాత ‘జైలర్’ సినిమాతో సత్తా చాటి.. రజనీ మార్కెట్‌ని ఇండస్ట్రీకి తిరిగి పరిచయం చేశాడు. చివరగా ‘వేట్టయాన్’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాగా ఇప్పుడు ‘కూలీ’ చిత్రంతో రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్ ను ముగించేశారు. బ్యాలెన్స్…
కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో వస్తోన్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌పై భారీ హైప్,హోప్ ఉన్నాయి కోలీవుడ్ సినీ సర్కిల్లో. ఎన్నో ఏళ్ల తర్వాత లెజండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ కొలబ్రేట్ కావడంతో పాటు రిలీజ్ చేసిన టీజర్ ఎక్స్ పర్టేషన్స్ ఎవరెస్ట్ తాకుతున్నాయి. జూన్ 5న రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సినిమా లెవల్లో సోల్డ్ అయ్యాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ ఎమౌంట్ పెట్టి హక్కులు తీసేసుకుంది…
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి పరిచయం అక్కర్లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీకి పరిచయమై.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది. తన తండ్రి పేరు ఎక్కడ కూడా వాడకుండా తన సొంత ట్యాలెంట్ తో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు నేషనల్ స్థాయిలో…
టాలీవేడ్ లో అనతి కాలంలోనే వరుస విజయాలతో సౌత్, నార్త్‌లలో తన హవా చూపించింది పూజా హెగ్డే. కానీ కొంత కాలంగా తను నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో అవకాశాలు ముఖం చాటేశాయి. కథల ఎంపికలో పొరపాట్లు కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ కష్టాలను అధిగమించి పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. హిందీ, తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు లైన్ లో పెట్టింది. ఈ చిత్రాలతో మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్…