Coolie : రికార్డు ధరకు రజనీకాంత్ ‘కూలీ’ ఓటీటీ డీల్ క్లోజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ మధ్య పలు కారణాల రీత్యా షూటింగ్ వాయిడా పడిన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. రజినీ కాంత్ కాంబినేషన్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, శృతి హాసన్ తో పాటు మరికొందరిపై సీన్స్ ను షూట్ చేస్తున్నారు.
Also Read : LYCA : వాయిదా వేసేది లేదు.. చెప్పిన డేట్ కి రిలీజ్ పక్కా
Also Read
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
మరోవైపు ఈ సినిమా రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే ఒక్కో డీల్ ను భారీ ధరకు క్లోజ్ చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా కూలీ ఓటీటీ రైట్స్ ను క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన ఈ పాన్ ఇండియా సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ. 120 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఓటీటీ హక్కుల విషయంలో ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిపింది. ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిచ్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!