Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో `కూలీ`సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శర వేగంగా కొనసాగుతుంది. ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పుడు తమిళ చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ మారాడంటే అతిశయోక్తి కాదు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అనే సినిమా ద్వారా తమిళ అభిమానులకు కొత్త తరహా సినిమా అనుభవాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే “ఖైదీ”, “విక్రమ్”, “లియో” సినిమాలు చేసిన లోకేష్ కనగరాజ్ త్వరలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా బెంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్…
Jailer 2 : ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమతం అవుతన్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో మంచి కంబ్యాక్ అందించి డైరెక్టర్.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం లాంగ్ షెడ్యూల్ వైజాగ్ లో ముగించాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో రజనీతో పాటు అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో పాటు మరికొందరు స్టార్ కాస్టింగ్ అంతా ఉన్నారు. అలాగే బాలీవుడ్ బడా ఖాన్ లలో ఒకరైన అమీర్…
Music Director : మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ అందుకున్నారు.
తమిళ్ లో సూర్య హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజనీ’. తెలుగులోను డబ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. సూర్య కు తెలుగులో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. అంతటి సంచనాలు నమోదు చేసిన ఈ సినిమా పలు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేసారు. అలా బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ తో తెలుగు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేసి బ్లాక్…
సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేడో,రేపో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. కొన్ని రోజులు ఎటువంటి షూటింగ్స్ వంటివి చేయకుండా పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. మరో వైపు రజనీనటిసున్న సినిమాల పరిస్థితి ఏంటన్న డైలమా నెలకొంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజనీ సినిమాలకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న చిత్రం…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం కూలీ. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్క్కిస్తున్నాడు. జైలర్ సక్సెస్ తో మాంచి జోష్ లో వున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో వెట్టయాన్ లో నటిస్తూనే లోకేష్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు తలైవా. జైలర్ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ కూలీ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. Also…