Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఆమె చేసే పనులు, చూసిన ప్రదేశాల…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలన్నీ వదిలేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందదే. మయాసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మరియు శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఖుషి మూవీ యావరేజ్ గా నిలిచింది.విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నా కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఓ మోస్తారు వసూళ్లతోనే ఈ మూవీ సరిపెట్టుకున్నది.అలాగే చారిత్రక కథాంశంతో తెరకెక్కిన శాకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్ల…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ ఏడాది ఆరంభం లో శాకుంతలం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. శాకుంతలం ప్లాప్ తరువాత సమంత తెలుగులో “ఖుషి” సినిమా చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న విడుదల కాగా యావరేజ్‌గా నిలిచింది.అలాగే సమంత ఈ ఏడాది ఖుషి మూవీ తో పాటు సిటాడెల్అనే వెబ్ సిరీస్…
స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.అలాగే బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తో కలిసి క్రేజీ సిరీస్ ‘సిటడెల్’ లో కూడా నటించింది.ఈ రెండు చిత్రాలకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయింది..దీనితో సమంత ప్రస్తుతానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన పూర్తి సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతుంది.ఈ సందర్భం గా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెకేషన్…
Citadel: డిజిటల్ రంగంలో అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి సిరీస్ లతో అమెజాన్ ఒకప్పుడు టాప్ వన్ ప్లేస్ లో కొనసాగింది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్లాప్స్ లిస్టులో ఉంది. దీనికి కారణం ఈ పాపులర్ ఓటిటీ దిగ్గజం పేలవమైన ప్రదర్శనను అందించడమే అని విశ్లేషకులు అంటున్నారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది.. ఇంకోపక్క తెలుగులో ఖుషీ చిత్రంలో నటిస్తోంది. ఖుషీ షూటింగ్ రేపో మాపో పూర్తికావొస్తుంది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడి ఫోకస్ అంతా సిటాడెల్ సిరీస్ మీదనే ఉండనున్నది అని తెలుస్తోంది.
Samantha: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ సమంత జంటగా ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిరీస్ సిటాడెల్. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ సిరీస్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Priyanka Chopra: అమెరికా కోడలు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిక్ జోనాస్ ను వివాహమాడిన ఈ బ్యూటీ ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఈ మధ్యనే సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.