Home
Cinema
Cinema News
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
NBK111 vs King100: క్రిస్మస్ 2026 సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఇప్పటినుంచే హీట్ పెంచుతోంది. ఈ పండుగ సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలకు కీలకం గా ఉంటుంది. సెలవులు ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక కూడా పెరుగుతుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలు క్రిస్మస్, సంక్రాంతి వంటి సీజన్లను టార్గెట్ చేస్తుంటాయి. కానీ ఈసారి క్రిస్మస్ రేసు మాత్రం ఒక సినిమాతో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ NBK111 2026డిసెంబర్ 24న విడుదలకు… -
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
Irummudi: తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ జోరు చూస్తుంటే ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. రోజులు గడిచేకొద్ది భారీ సినిమాలకు కూడా వసూళ్లు కూడా క్రమంగా తగ్గుతుంటాయి. కానీ ‘ఇరుముడి’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా రెండో శుక్రవారం వచ్చిన వసూళ్లు ఇప్పుడు టాలీవుడ్‌లోని పలు భారీ బ్లాక్బస్టర్ల రికార్డులను గుర్తు చేస్తోంది ఈ మూవీ.… -
Kangana Ranaut: కంగనా, రామ్‌దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
Kangana Ranaut: కొద్ది రోజులుగా సోషల్ మీడియా, బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన కంగనా రనౌత్, బాబా రామ్‌దేవ్ మాటల యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. జెన్ జీ యువతపై కంగనా చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం, ఆ తర్వాత వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకోవడంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందోననే ఆసక్తి నెలకొంది. కానీ రక్షాబంధన్ సందర్భంగా ఊహించని విధంగా ఇద్దరూ తమ వైఖరిని మార్చుకున్నారు.… -
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
Billa Ranga Baasha: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా రాబోతున్న ‘బిల్లా రంగ బాషా’ (Billa Ranga Baasha – BRB) అనేది క్రీస్తు శకం 2209 (2209 A.D.) నాటి ఒక ఫ్యూచరిస్టిక్ డిస్టోపియన్ ప్రపంచం నేపథ్యంలో సాగే భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్-అడ్వెంచర్ మూవీ. ‘విక్రాంత్ రోణా’ దర్శకుడు అనుప్ భండారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా హిమాలయాల షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం భారీగా నిర్మించిన ‘ద్వారక’ సెట్లో షూటింగ్‌ను జరుపుకుంటోంది.… -
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
Taapsee Pannu: తెలుగులో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు మరోసారి టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారా? ప్రస్తుతం ఆమె సినిమాల కంటే వెబ్ సిరీస్‌లతో ఎక్కువగా బిజీగా ఉన్న నేపథ్యంలో, తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈసారి ఆమె ఎంచుకోబోతున్న సినిమా జానర్ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘కొరియన్ కనకరాజు’తో ఇటీవల… -
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
Race 4: బాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘రేస్ 4’లో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వచ్చిన మూడు భాగాలు సూపర్ హిట్ అవ్వడంతో నిర్మాత రమేష్ తౌరానీ ఈ ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ రీబూట్ కోసం రంగంలోకి దిగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమిర్ ఖాన్‌తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ లైన్ బాగా నచ్చడంతో అమీర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.… -
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
DC OTT Release: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డీసీ’ (DC) ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. 2026ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘సన్ నెక్స్ట్’ (Sun NXT), ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) సొంతం చేసుకున్నాయి. థియేట్రికల్ రన్ ముగియడంతో, ఈ మూవీని… -
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
Saif Ali Khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన కత్తిపోటు దాడి కేసు కీలక మలుపు తిరుగుతోంది. నిందితుడైన బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తాను చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ముంబై సెషన్స్ కోర్టులో దరఖాస్తు దాఖలు చేయడంతో మళ్ళీ ఈ కేసు హాట్ టాపిక్ అవుతోంది. 2025 జనవరి 16న సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.… -
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
Devool Band 2: సినిమా హిట్ అయితే సాధారణంగా బాక్సాఫీస్ కలెక్షన్లు, రికార్డులు, లాభాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఒక సినిమా సాధించిన విజయాన్ని సమాజానికి తిరిగి అందించాలనే ఆలోచనతో ముందుకు సాగితే, ఆ విజయం మరింత ప్రత్యేకంగా మారుతుంది. ప్రస్తుతం మరాఠీ చిత్రం ‘దేవూల్ బంద్ 2’ విషయంలో ఇదే జరుగుతోంది. కేవలం 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్ల మార్కును దాటింది. అంతేకాదు సినిమా నిర్మాణానికి… -
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
Disha Salian Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా మరణం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2020లో ముంబైలోని ఓ హై రైజ్ భవనం నుంచి కిందపడటంతో దిశా మృతి చెందారు. అప్పట్లో పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసులో ఫౌల్ ప్లేకు ఆధారాలు లేవని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే దిశా తండ్రి సతీష్ సాలియన్ మాత్రం తన కుమార్తె…
తాజావార్తలు
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
-
Hyderabad: ఏఐ ఫొటో తెచ్చిన ప్రాణసంకటం.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతో విద్యార్థి బలి
-
IAF Creates History: చైనా సరిహద్దుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన భారత వాయుసేన.. 13,629 అడుగుల ఎత్తులో గజరాజ్ ల్యాండింగ్!
-
Shehbaz Sharif: “మా దేశ అభివృద్ధిలో హిందువుల పాత్ర కీలకం”.. దీపావళి విషెస్ తెలిపిన పాకిస్థాన్ ప్రెసిడెంట్, పీఎం..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!