Home
Cinema
Cinema News
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
Hrehaan Roshan: బాలీవుడ్లో రోషన్ కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన, దర్శకత్వం వంటి విభాగాల్లో ఈ కుటుంబానికి చెందిన పలువురు ఇప్పటికే తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో యువ ప్రతిభ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పెద్ద కుమారుడు హృహాన్ రోషన్ (20) సంగీత కళాకారుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని అభిమానులు భావిస్తున్న సమయంలో ఆయన… -
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
Rahul Ramakrishna: ‘అర్జున్ రెడ్డి’, ‘జాతి రత్నాలు’, ‘ఓం భీమ్ బుష్’ వంటి సినిమాలతో తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. హీరోలకు స్నేహితుడిగా, కథలో కీలకమైన కామెడీ పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే రాహుల్ దర్శకత్వం వహించబోయే తొలి సినిమా విషయంలో ఆయన చేసిన… -
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
Samantha: సౌత్ సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోని కొత్త దశను ఆస్వాదిస్తున్నారు. మాతృత్వ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను కూడా ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్లో తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సంభాషణలో ఒక అభిమాని తను ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతున్నట్లు చెప్పగా, సమంత స్పందిస్తూ.. నేను నిన్ను… -
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
Bigg Boss Telugu 10: తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సీజన్ మొదలవ్వక ముందే కంటెస్టెంట్ల పేర్లు, హౌస్‌లోకి ఎవరు అడుగుపెట్టబోతున్నారు, ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయనే చర్చలు మొదలవుతుంటాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ విషయంలోనూ ఇదే ఆసక్తి కనిపిస్తోంది. కొత్త సీజన్ కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ‘చెన్నై లవ్… -
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ. ఇప్పుడు మరో డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఆయన ఎంచుకున్న కథలో హీరోకు ఉండే అనుమానాలు, గందరగోళమే ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్వించనున్నాయి. రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న ‘అనుమాన పక్షి’ ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ఆసక్తిని పెంచగా.. ఈ రోజు సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు.… -
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
Bhogi: టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి రక్షాబంధన్ పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతోంది. గ్రామీణ నేపథ్యంలో కనిపిస్తున్న శర్వానంద్ లుక్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘భోగి’లో శర్వానంద్ గంగా అనే పవర్ఫుల్… -
Nagarjuna: బర్త్‌డే వేళ నాగార్జున ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
Nagarjuna: అక్కినేని నాగార్జున అభిమానులకు ఆగస్టు 29 ఎంతో ప్రత్యేకమైన రోజు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో పాటు, ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా గురించి కీలక అప్డేట్ వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు కూడా. ‘కింగ్ 100’పై ఫస్ట్ గ్లింప్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. ఓటీటీ నుంచి మాత్రం నాగార్జునకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. ఆయన నటించిన ‘మన్మథుడు 2’ త్వరలో నెట్‌ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనుంది. దీంతో ఈ… -
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
Rakhi Special: రక్షా బంధన్ (రాఖీ పండుగ) అనేది తోడబుట్టిన పవిత్రమైన అనుబంధాన్ని వేడుకగా జరుపుకునే ఒక గొప్ప భారతీయ సాంప్రదాయ పండుగ. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు ప్రేమతో రక్షా సూత్రాన్ని (రాఖీ) కట్టి, వారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని దీవిస్తూ హారతి ఇవ్వగా, సోదరులు తమ అక్కాచెల్లెళ్లను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాట ఇస్తూ వారికి ప్రత్యేకమైన బహుమతులను కానుకగా అందిస్తారు. కుటుంబసభ్యులంతా ఒకచోట చేరి మిఠాయిలు పంచుకుంటూ, పాత… -
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
OTT Releases: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండుగే అని చెప్పాలి. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్లతో పాటు యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటన్నిటిని ఫ్యామిలీలతో కలసి కూడా చూస్తూ కూడా ఎంజాయ్ చెయ్యచ్చు. మరి వాటి పేర్లు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి. న్యూటన్స్ థర్డ్ లా సుమంత్ హీరోగా, జగపతి బాబు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ చిత్రం… -
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
Kangana Ranaut: రక్షాబంధన్ సందర్భంగా నటి కృతి సనన్ ధరించిన దుస్తులపై మొదలైన వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కృతి సనన్ దుస్తులపై నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీయగా.. ఇప్పుడు కంగనాకు సంబంధించిన ఓ పాత రక్షాబంధన్ పోస్ట్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో కృతిని విమర్శించిన కంగనాపై కొందరు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకప్పుడు కంగనా స్వయంగా రక్షాబంధన్ సందర్భంగా చేసిన…
తాజావార్తలు
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!