Home
Cinema
Cinema News
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
Viswanath & Sons: ఒక సినిమా థియేటర్లలోకి భారీ వసూళ్లు సాధించడం పెద్ద విషయం కాదు. అయితే కొత్త సినిమాలు వరుసగా విడుదలవుతున్న సమయంలో కూడా అదే జోరును కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. ప్రస్తుతం సూర్య నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ ఇదే తరహా విజయాన్ని అందుకుంటోంది. విడుదలై 16 రోజులు పూర్తయినా ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను కొనసాగిస్తూనే ఉంది. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన… -
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటికే నాని అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాతో ఆకట్టుకున్న ఈ కాంబినేషన్ మరోసారి అదే తరహా పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక సినిమా రిలీజ్ కు దగ్గరపడుతున్న… -
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
Theatrical Releases: బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోష్ జోరుగానే కనిపిస్తోంది. ఆగస్టు నెలలో క్రేజీ కంటెంట్ ను పంచిన సౌత్ ఇండస్ట్రీ, సెప్టెంబర్ 2026 నెలలో కూడా అదే జోష్‌ను కొనసాగించడానికి సరికొత్త లైనప్‌తో సిద్ధమైంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు, హై-స్టేక్స్ యాక్షన్ థ్రిల్లర్లు, సోషియో-ఫాంటసీ కామిక్ ఎంటర్టైనర్ల వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ లో వెండితెరపై ఏ సినిమాలు సందడి చేయబోతున్నాయి ?… -
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
Spy Action Thriller: థియేటర్లలో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతే దాని కథ అక్కడితో ముగిసిపోయినట్లే అనిపిస్తుంది. భారీ బడ్జెట్, పెద్ద స్టార్లు, పెద్ద నిర్మాణ సంస్థ, భారీ ప్రమోషన్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాకపోతే ఆ సినిమా ఫ్లాప్‌గా మిగిలిపోతుంది. అయితే ఓటీటీ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో పట్టించుకోని ప్రేక్షకులే ఇంట్లో సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తే అదే సినిమా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఆల్ఫా’ విషయంలో ఇదే… -
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
Laikey Laikaa: బాలీవుడ్లో స్టార్ కిడ్స్ ఎంట్రీకి ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే నటన పరంగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. అలా సినిమాలలో ఆరంగేట్రం చేసిన స్టార్ కిడ్స్ లో రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ కూడా ఒకరు. తన నటనతో గుర్తింపు తెచ్చుకోవడానికి తన వంతు ప్రయత్నిస్తోంది ఈ అమ్మడు. ‘ఆజాద్’ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు ‘లైకీ లైకా’ అనే ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్… -
APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
APFDC: ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా సినిమా షూటింగ్స్‌కు అవసరమైన అనుమతుల కోసం నిర్మాతలు, దర్శకులు వివిధ ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెట్టేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ భరత్ భూషణ్ వెల్లడించారు. విశాఖపట్నాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమైన సినీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలను పెంచనున్నట్లు ఆయన… -
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
Hanuman Ansh: బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు ఏ సినిమా సంచలనంగా మారుతుందో చెప్పలేం. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, పెద్ద ప్రమోషన్స్ ఉన్న సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేక బోల్తా పడుతుంటే.. ఎలాంటి హైప్ లేకుండా థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమా మాత్రం ఊహించని స్థాయిలో వసూళ్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్లో ‘హనుమాన్ అంశ్’ సినిమా ఇలాంటి అరుదైన విజయాన్నే అందుకుంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రం ఆగస్టు… -
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
Kiara Advani: ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమాతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. యశ్ సరసన నటించిన ‘టాక్సిక్’తో సౌత్ ప్రేక్షకుల్లోనూ భారీగా చర్చకు వచ్చిన ఈ హీరోయిన్, ఇప్పుడు దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఓ డిఫరెంట్ బాలీవుడ్ మూవీ సీక్వెల్లో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని సంప్రదించారనే వార్త ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా… -
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
King100: టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘కింగ్ 100’. ఆయన కెరీర్లో 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఆఫీషియల్ గా బయటకు వచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో టాలీవుడ్లో మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య… -
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
Billionaire Web Series: ఒకప్పుడు దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరు.. విలాసవంతమైన జీవితం, భారీ వ్యాపార సామ్రాజ్యం, సొంత ఎయిర్‌లైన్స్, కోట్లాది రూపాయల రుణాలు.. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభాలు, బ్యాంకులతో వివాదాలు, న్యాయపరమైన కేసులు, విదేశాలకు వెళ్లడం. విజయ్ మాల్యా పేరు చుట్టూ ఇలాంటి ఎన్నో సంచలన అంశాలు ఉన్నాయి. ఆయన జీవితం ఇప్పటికే ఎన్నో కథలకు, డాక్యుమెంటరీలకు కారణమైంది. ఇప్పుడు ఇదే నేపథ్యం నుంచి స్ఫూర్తి పొంది మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్…
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!