Home
Cinema
Cinema News
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
Bethlehem Family Unit: నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఆగస్టు 21న విడుదలై ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ ఇప్పుడు రూ.250 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.… -
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
Gandhari vs Toxic: తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘గాంధారి’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కనికా కపూర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత తాప్సీ పాత్రపై ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరో చుట్టూ తిరిగే గ్లామర్ పాత్రలో కాకుండా, తనకంటూ ఒక లక్ష్యం ఉన్న మహిళగా చూపించిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో కొందరు ప్రేక్షకులు ‘గాంధారి’ని ఇటీవల విడుదలైన యష్ నటించిన… -
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Don’t Trouble the Trouble: మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్… -
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
Rashmika Mandanna: తుంటి గాయం కారణంగా కొంతకాలంగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే రష్మికకు ఈ బ్రేక్ కాస్త భిన్నమైన అనుభూతిని ఇచ్చింది. షూటింగ్‌లు, ప్రయాణాలు, ప్రమోషన్స్‌కు దూరంగా ఇంట్లోనే ప్రశాంతంగా గడుపుతూ తనకు నచ్చిన పనులతో టైమ్ పాస్ చేసింది రష్మిక. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోలు చూస్తే.. ఈ విరామాన్ని… -
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
Hatha: నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. దాదాపు 50 మంది కొత్త నటీనటులతో రూపొందిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో నిర్మాతగా అరంగేట్రం చేసిన ఆయన, ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఈ సినిమాకు ‘హతః’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ మాత్రం సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేసింది. అసలు ఈ సినిమా కథ ఏంటి?… -
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
Suriya 49: తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్లో ‘సూర్య 49’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా కనిపించబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినోద్ చెప్పిన కథ, పాత్ర నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై… -
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ డ్యూయల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘సర్దార్ 2’. ఇందులో ఎస్.జె. సూర్య మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, తెలుగు నటి అషు రెడ్డి కీలక పాత్రలు పోషిస్తుండగా, సామ్ సి.ఎస్. దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. దసరా కానుకగా 2026 సెప్టెంబర్… -
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
Manisha Koirala: నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చూసి ప్రముఖ నటి మనీషా కొయిరాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వస్థలం నేపాల్ అయిన ఆమె, అక్కడి వరద బాధితుల దయనీయ స్థితిని చూసి చలించిపోయి, తన సోషల్ మీడియా వేదికల ద్వారా బాధను పంచుకున్నారు. వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులవ్వడం, మౌలిక వసతులు ధ్వంసం కావడంపై ఆమె స్పందిస్తూ.. నా మాతృభూమి పడుతున్న… -
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ 2026 అక్టోబర్ 15 విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దసరా బరిలో దిగుతున్న టాలీవుడ్ భారీ సినిమాల పోటీ కారణంగా, ఈ సినిమాను వాయిదా వేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2023 లో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సీక్వెల్ ‘జైలర్ 2’పై తెలుగులో కూడా మంచి… -
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
Toxic: సినిమా హిట్ అయినప్పుడు హీరో గురించి ప్రశంసలు రావడం ఎంత సహజమో.. సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో రావడం కూడా అంతే సహజం. ప్రస్తుతం కన్నడ స్టార్ యష్ విషయంలో ఇదే జరుగుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఇటీవల థియేటర్లలో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాపై బాగానే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో, యష్ స్టార్డమ్కు సంబంధించిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి ఆ…
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!