Home
Cinema
Cinema News
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
Ghamasaan OTT: బలమైన కథ, పవర్ఫుల్ పాత్రలు, గ్రే షేడ్స్ క్యారెక్టర్లతో ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ నటులు అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఘమాసాన్’ (Ghamasaan) ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు టిగ్మాన్షు ధూలియా తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ అధికారం, రాజకీయాలు, రివేంజ్ చుట్టూ సాగే రఫ్ అండ్ గ్రిప్పింగ్ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా ట్రైలర్‌ను … -
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
Asha Bhosle Last Song: భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న దిగ్గజ గాయని ఆశా భోంస్లే అభిమానులకు మరోసారి తన స్వరంతో పలకరించబోతున్నారు. ఆమె చివరిగా రికార్డ్ చేసిన సినిమా పాటను ఆమె జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ‘ఓం కా హరి’ చిత్రబృందం ప్రకటించింది. 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఈ పాట ఇప్పుడు ఆమె సంగీత వారసత్వానికి ప్రత్యేక నివాళిగా నిలవనుంది. ‘ఏ మేరీ జిందగీ, తూ చుపీ హై… -
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
I Am Game: దుల్కర్ సల్మాన్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్ సాంగ్’ విడుదలైంది. ఇప్పటికే సినిమాపై బజ్ పెరుగుతున్న వేళ, ఈ పాటతో దుల్కర్ స్వయంగా గాయకుడిగా మారడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉల్లాసమైన బీట్, ఎనర్జిటిక్ ట్యూన్‌తో సాగుతున్న ఈ పాట దుల్కర్ పాత్రలోని అటిట్యూడ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ‘లూజర్… -
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
Ramayana: టాలీవుడ్లో భారీ సినిమాల బిజినెస్ విషయంలో నిర్మాత దిల్ రాజు వ్యూహం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఒకవైపు యష్ నటించిన ‘టాక్సిక్’ వంటి భారీ పాన్ ఇండియా మూవీపై తెలుగు రైట్స్ కోసం భారీ పెట్టుబడి పెట్టిన ఆయన.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై కన్నేసినట్లు వార్తలు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా భారతీయ పురాణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ కావడంతో ఈ చర్చకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.… -
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
King 100 Glimpse: కింగ్ నాగార్జున అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన 100వ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న నాగార్జున.. ఇప్పుడు తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల తేదీపై ఆసక్తికరమైన సమాచారం బయటకు… -
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
Ram Charan: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో దూసుకెళ్తున్న వేళ పలువురు సినీ ప్రముఖుల నుంచి చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు అందాయి. ఈ నేపథ్యంలో సినిమా విజయాన్ని, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను గమనించిన రామ్ చరణ్.. తన సోషల్ మీడియా వేదికగా ‘ఇరుముడి’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రవితేజతో పాటు దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాణ సంస్థకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం, సినిమా కూడా సూపర్ హిట్… -
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
Lurk OTT Release: మలయాళం సినిమాలు అంటేనే విభిన్నమైన కథలు, రియాలిటీ పాత్రలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా సర్వైవల్, ఫారెస్ట్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను కథలోకి లాగేయడంలో ముందుంటాయి. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన మలయాళం థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘లర్క్: ఐస్ ఆన్ ది ప్రే’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు ఐయండిబిలో 8.8 రేటింగ్ ఉండటం, థ్రిల్లర్ ప్రియుల్లో దీనిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘సన్ నెక్ట్స్’ (Sun… -
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
Baahubali: Before the Beginning: ‘బాహుబలి’ పేరు వినగానే భారీ సెట్లు, మహిష్మతి సామ్రాజ్యం, శివగామి, కట్టప్ప, రాజసం నిండిన ప్రపంచం గుర్తుకొస్తాయి. ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ఆ ప్రపంచాన్ని మరింత విస్తరించేందుకు నెట్‌ఫ్లిక్స్ ఒకప్పుడు ఏకంగా వెబ్ సిరీస్‌ను రూపొందించింది. దాదాపు రూ.97 కోట్ల భారీ బడ్జెట్‌తో షూటింగ్ జరిపింది. అంతేకాదు రెండు సీజన్లకు సరిపడే ఫుటేజ్‌ను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. కానీ ఇంతటి భారీ ప్రయత్నం చివరకు ప్రేక్షకుల ముందుకు రాకుండానే ఆగిపోయింది.… -
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
The Vvaan: బాలీవుడ్లో ఇప్పటివరకు ఎన్నో సూపర్నాచురల్ కథలు వచ్చినా.. పురాతన నమ్మకాలు, రహస్యమైన అడవి, అతీంద్రియ శక్తులను కలిపి సరికొత్త జానపద ప్రపంచాన్ని చూపించే సినిమాలు మాత్రం చాలా అరుదు. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా జంటగా నటించిన ‘ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అలాంటి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతోంది. దీపక్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ మైథలాజికల్ థ్రిల్లర్ టీజర్ ఆగస్టు 25న విడుదలైంది.… -
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
Arjun Reddy: టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘అర్జున్ రెడ్డి’ మరోసారి థియేటర్లలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ విడుదలైన పదేళ్ల సందర్భంగా, 2027లో థియేటర్లలో 4 గంటల 22 నిమిషాల పూర్తి నిడివి గల ఎక్స్టెండెడ్ వెర్షన్‌ను రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. విజయ్ దేవరకొండ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు కొత్త రూపం ఇవ్వాలని…
తాజావార్తలు
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!