* మహిళల వన్డే వరల్డ్ కప్: నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ వేదికగా మ్యాచ్ * ముంబైలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ సమావేశం.. వాణిజ్యం మరియు సాంకేతిక సంబంధాలపై చర్చ * హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ.. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేయనున్న హైకోర్టు.. ఇవాళ మరిన్ని వాదనలు వినిపించనున్న ఏజీ * కాకినాడ: నేడు జిల్లాలో డిప్యూటీ…
విశాఖపై వాయుగుండం ఎఫెక్ట్.. భీకర గాలులతో అతలాకుతలం..! విశాఖపట్నంపై భీకర గాలులు విరుచుకుపడుతున్నాయి.. వాయుగుండం ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురుగాలుతో చెట్లు కూకటివేళ్లతో సహా నేలకూలుతున్నాయి.. గాలుల ధాటికి చెట్లు ఓవైపు.. హోర్డింగ్లు ఇంకోవైపు పడిపోతున్నాయి.. ద్వారాకా నగర్లో భారీ చెట్టు కారుపై పడిపోయింది.. ఈదురుగాలుతో రోడ్లపై ద్విచక్ర వాహనాలు కూడా నడిపే పరిస్థితి లేకుండా పోయింది.. ఇక, విశాఖ సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.. దీంతో, అధికారులు రంగంలోకి దిగారు.. ఈదురు గాలులతో బెంబేలెత్తుతున్నారు…