Home
Cinema
Cinema News
-
Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
Nora Fatehi Defamation Case: బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహికి ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఓ చార్టర్డ్ విమానాన్ని ఉద్దేశించి ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏకంగా కోర్టు కేసుకు దారితీశాయి. విమానాన్ని ‘టాయ్ ప్లేన్’, ‘లెగో ఎయిర్‌ప్లేన్’ అంటూ నోరా చేసిన వ్యాఖ్యల వల్ల తమ సంస్థ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆరోపిస్తూ డ్యూన్స్ ఏవియేషన్ గాంధీనగర్ కోర్టును ఆశ్రయించింది. సంస్థ నోరా నుంచి ఏకంగా రూ.3 కోట్ల నష్టపరిహారం కోరుతోంది.… -
Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
Dhanush Mythological Film: ధనుష్ హీరోగా సినిమా అంటేనే కథపై అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ బాలీవుడ్ దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో, ‘సర్దార్’ ఫేమ్ పి.ఎస్. మిథ్రన్ దర్శకత్వంలో ఓ భారీ పౌరాణిక అడ్వెంచర్ తెరకెక్కబోతుందనే వార్తలతో ఇప్పుడు తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతోంది. అడవి నేపథ్యంలో సాగే ఈ కథకు విజయేంద్ర ప్రసాద్ పేరు కూడా వినిపిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘బజరంగీ భాయిజాన్’… -
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
Om Chapter 1: ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్లో వస్తున్న ‘ఓం చాప్టర్ 1′ (Om Chapter 1) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారన్న ఆసక్తి మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఉంది. ఈ రోజు (2026 సెప్టెంబర్ 7న) ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ క్యారెక్టర్ గ్లింప్స్ లో మమ్ముట్టి ‘బర్మా కార్తికేయన్’గా… -
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
Gold Spot Glimpse: ‘గోల్డ్ స్పాట్’ (Gold Spot) సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఈ రోజు వచ్చేశాయి. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా.. ఆయన శిష్యుడు వేణు కార్తికేయన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్‌పై రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు విడుదలైన… -
Shaque: నమ్మక ద్రోహాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Shaque: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా మామూలు కథతో కాదు.. మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ తో నడిచే థ్రిల్లర్‌తో. ఇన్నాళ్లు టైటిల్ లేకుండా వార్తల్లో ఉన్న ఈ సిరీస్‌కు ఇప్పుడు ‘షాక్: ట్రస్ట్ నో వన్’ (Shaque: Trust No One) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్… -
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
Mirzapur The Movie: ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజ్ ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై కూడా తన సత్తా చూపిస్తోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు తదితరులు నటించిన ‘మిర్జాపూర్ ది మూవీ’ (Mirzapur: The Movie) సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఉండగా, సినిమా మొదటి మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు సాధించింది. తొలి రోజు నుంచే సినిమాకు మంచి ఓపెనింగ్… -
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
Ameesha Patel: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఏదో ఒక నటితో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు ఈ మధ్య నిరంతరం ప్రచారంలో ఉంటున్నాయి . ఇటీవల అతనికి 51 ఏళ్ల అమీషా పటేల్‌తో సంబంధం అంటగట్టారు నెటిజన్లు. వీరిద్దరి వీడియో ఒకటి బయటపడటంతో, సోషల్ మీడియాలో వారి సంబంధంపై చర్చలు మొదలయ్యాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి అమీషా పటేల్ కలిసి ఒక పార్టీలో కనిపించడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా కొత్త… -
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
Toxic: ‘టాక్సిక్’ సినిమా థియేటర్లలోకి రాకముందు ఎంత హైప్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యశ్, నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా లాంటి భారీ తారాగణం సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ కరువైంది. నెగిటివ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ‘టాక్సిక్’ లో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు మాత్రం చాలామంది… -
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
Epic: బేబీ’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ వస్తున్న సరికొత్త మూవీ ‘ఎపిక్’ (EPIC). ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.’90s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, సితార… -
Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌కు 2026లో వరుస షాక్‌లు.. ఆ ఒక్క హిట్ తర్వాత ఎందుకిలా?
Nayanthara: నయనతార పేరు చెబితే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది ‘లేడీ సూపర్‌స్టార్’ అనే ట్యాగే. ఆమె మాత్రం తనను అలా పిలవొద్దని అభిమానులను కోరినా, ఆ బిరుదు మాత్రం ఆమెకు స్టార్డమ్కు ఒక గుర్తుగా మారిపోయింది. అలాంటి నయనతారకు 2026 మాత్రం అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. ఏడాది మొదట్లోనే భారీ హిట్ తో బోణీ కొట్టిన ఆమెకు ఆ తర్వాత వరుసగా ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే, ఆమె…
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..