Home
Cinema
Cinema News
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
Top 7 Indian Sequels: ఇటీవల ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్స్ అసాధారణమైన రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’, ‘కేజీఎఫ్ 2’ వంటి సినిమాలు ఇప్పటికే తమ సత్తా నిరూపించాయి. ఇప్పుడు 2026లో ఆ రికార్డు రేసులో మరో సినిమా ఏకంగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో ఈ సినిమాలు సీక్వెల్ అంటే అదేదో రెండో పార్ట్ మాత్రమే కాదని, అది ఒక పెద్ద బాక్సాఫీస్ ఈవెంట్‌గా మారగలదని నిరూపించాయి. ‘ధురంధర్… -
Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
Dharman: సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే స్క్రీన్‌పై ఒక ప్రత్యేకమైన స్వాగ్ కనిపించాలి. కానీ ఈసారి ఆ స్వాగ్‌కు డాక్టర్ లుక్ కూడా తోడవుతోంది. రజనీకాంత్‌ను ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రల్లో చూసిన అభిమానులకు ‘ధర్మన్’లో ఆయన కొత్త లుక్ ఆసక్తిని కలిగిస్తోంది. ‘డ్రాగన్’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మరిముత్తు ఈ మూవీని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంచనాలకు మరింత ఊపు ఇచ్చేలా ‘ధర్మన్’… -
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
Kavin: సినిమా సక్సెస్, కొత్త ప్రాజెక్టులు, వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమిళ హీరో కెవిన్ తన అభిమానులతో మరో శుభవార్త పంచుకున్నారు. ఇప్పటికే తండ్రిగా మారిన విషయాన్ని వెల్లడించిన ఆయన, తాజాగా తన కవల పిల్లలకు పెట్టిన పేర్లను కూడా బయటపెట్టారు. ఒక బాబు, ఒక పాపకు తల్లిదండ్రులుగా మారిన కవిన్, మోనికా దంపతులు తమ పిల్లలకు థియోలినా కెవిన్ , థియాన్ లియో కెవిన్ అనే పేర్లు పెట్టారు. పిల్లల పాదాల ఫొటోలను సోషల్… -
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
Hanuman Ansh: సినిమా చిన్నదా, పెద్దదా అన్నది ఇప్పుడు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కంటెంట్ నచ్చితే చాలు.. థియేటర్లలో ఎన్ని షోలు ఉన్నా, ఎన్ని పెద్ద సినిమాలు పోటీగా ఉన్నా ప్రేక్షకులు హిట్ కొట్టించేస్తున్నారు. అందుకు ‘హనుమాన్ అంశ్’ మరో ఉదాహరణగా నిలిచింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. మొదటి రోజు రూ.10 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఒక దశలో… -
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
Baljit Singh: పంజాబీ సంగీత పరిశ్రమలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. దాదాపు 35 ఏళ్ల వయసున్న గాయకుడు, గేయరచయిత బల్జిత్ సింగ్ తన ఇంట్లోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులకు ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడింది. పోలీసులు ఇంట్లోకి వెళ్లేసరికి బల్జిత్ సింగ్ మృతదేహం మంచంపై కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఇంట్లో… -
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
Irumudi: ఒక సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్ సాధించడం పెద్ద విషయం కాదు. కానీ రెండో వారం మొదలైన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మాత్రం అరుదైన విషయం. ఇప్పుడు రవితేజ నటించిన ‘ఇరుముడి’ అదే చేస్తోంది. విడుదలై రెండు వారాలు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాదు రెండో వారంలోనూ సినిమా ఆక్యుపెన్సీ, రోజువారీ వసూళ్లు పూర్తిగా పడిపోకపోవడం ట్రేడ్ వర్గాలను… -
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
Shruti Haasan: నటి శృతి హాసన్ దాఖలు చేసిన AI డీప్‌ఫేక్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు నిన్న(2026 సెప్టెంబర్ 3న) ఒక కీలకమైన తీర్పునిస్తూ ఆమెకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఆమె ముఖాన్ని వాడుకుని సృష్టించిన నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలను ఇంటర్నెట్ నుండి వెంటనే తీసేయాలని సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. గత జూన్ నెలలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు శృతి హాసన్ ముఖాన్ని అసభ్యకరమైన వీడియోలకు మార్ఫింగ్… -
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
Irumudi 2: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హిట్ టాక్ అందుకుని థియేటర్లలో దూసుకెళ్తోంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ సినిమా కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంలో మైత్రీ మూవీ మేకర్స్ రీసెంట్ గా సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించారు. అయితే ఈ సమయంలో… -
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
Radha Krishna: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణుల ప్రేమకథ నేపథ్యంలో ఒక భారీ మైథలాజికల్ డివైన్ ఎపిక్ ను నిర్మించబోతున్నారు. కృష్ణాష్టమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఈరోజు ఆఫీషియల్ ప్రకటించారు. ఈ మూవీకి ‘రాధాకృష్ణ’ (Radha Krishna) అనే పేరును కూడా ఖరారు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ‘అవనే శ్రీమన్నారాయణ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సచిన్ రవి ఈ మూవీకి… -
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
Hanuman Ansh: ఒక సినిమా హిట్ కొట్టాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరో, కోట్ల రూపాయల ప్రమోషన్ అవసరం లేదని ‘హనుమాన్ అంశ్’ మరోసారి నిరూపిస్తోంది. ఎలాంటి మార్కెటింగ్ హంగామా లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ ఆధ్యాత్మిక చిత్రం తొలిరోజు కేవలం రూ.10 లక్షలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల మౌత్ టాక్ తో 100కోట్ల సినిమాగా అడుగులు వేస్తోంది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఆదరణ అమాంతం…
తాజావార్తలు
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!