Home
Cinema
Cinema News
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
Ravi Mohan: తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) పేరు కొంతకాలంగా సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయనకున్న సంబంధంపై గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రవి మోహన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్, పాప్ సింగర్ కీనస్సా ఫ్రాన్సిస్‌కు తన లేటెస్ట్ మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా అదిరిపోయే అవకాశం ఇచ్చారు. రవి మోహన్… -
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
Indian 3: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో 1996 మే 9న థియేటర్లలో విడుదలైన భారతీయుడు (Bharateeyudu) ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ ‘ఇండియన్ 2’ 2024 జూలై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో సీక్వెల్ కి స్పందన రాలేదు. దీంతో ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం పరిస్థితి ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి.… -
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
Varun Tej Son: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లుగా తమ కుమారుడు వాయువ్ ముఖాన్ని బయటకు చూపించకుండా జాగ్రత్తగా ఉంచిన ఈ జంట.. ఇప్పుడు అతడి ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఫేస్ రివీల్ చేశారు. సోషల్ మీడియా వేదికగా వాయువ్‌తో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి. చిన్నారి క్యూట్‌నెస్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ… -
418 Movie: ప్రశాంత్ నీల్ హరర్ థ్రిల్లర్ ‘418’కు ‘ఏ’ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
418 Movie: ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న సరికొత్త ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ ‘418’. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భయపెట్టే సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు (CBFC) మొదట సర్టిఫికేషన్ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించగా, ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’… -
Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ‘ఎపిక్’ మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య
Epic: బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రీసెంట్ గా మూవీ ట్రైలర్ లాంచ్ కి రష్మిక సందడి… -
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
Citizen Vigilante: హాలీవుడ్ నటుడు ఆర్మీ హామర్ నటించిన ‘సిటిజన్ విజిలాంటే’ (Citizen Vigilante) వివాదాల నడుమ వార్తల్లో నిలుస్తోంది. సినిమాలో చూపించిన విపరీతమైన హింస, వలసదారుల కథనంతో ఈ మూవీకి సమస్యలు తెచ్చి పెట్టాయి. జర్మనీలో ఈ సినిమాకు హోమ్ ఎంటర్టైన్మెంట్ సర్టిఫికెట్ నిరాకరించడంతో దర్శకుడు ఉవే బోల్ తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత ఆయన ఎలాన్ మస్క్‌ను ఆశ్రయించడం, మస్క్ జూన్ 25న సినిమాను Xలో 48 గంటల పాటు అందుబాటులో ఉంచడంతో కథ… -
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
Pralay Movie: ‘ధురందర్’, ‘ధురందర్: ది రివెంజ్’ సినిమాలతో వరుసగా భారీ విజయాలు అందుకున్న రణ్వీర్ సింగ్ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి ఆయన ఎంచుకున్న జానర్ కూడా బాలీవుడ్లో అరుదైనదే. జాంబీ, పోస్ట్ అపోకలిప్టిక్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘ప్రళయ్’ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అయితే సినిమా నుంచి ఆఫీషియల్ గా ఫస్ట్ లుక్ కూడా రాకముందే సెట్స్ నుంచి కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో లీక్… -
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
OTT Releases: ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త హాలీవుడ్ కంటెంట్ సిద్ధమైంది. సస్పెన్స్ థ్రిల్లర్స్, పొలిటికల్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ఈ వారం డిజిటల్ స్క్రీన్లపై సందడి చేయబోతున్న టాప్ షోల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీకెండ్ మాత్రం వీటిని అస్సలు మిస్ కావద్దు. లాస్ట్ సీన్ (Last Seen) ఇది నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న థ్రిల్లర్ మూవీ. ఒక రాత్రి ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఒక ప్రముఖ… -
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
Theatrical Releases: ఈ వారం థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త సినిమాలు సిద్ధమయ్యాయి. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్, పంజాబీ కామెడీలు, తెలుగు యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో థియేటర్లలో సందడి చేయబోతున్న టాప్ సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీకెండ్ మాత్రం సినీ లవర్స్ పండుగ చేసుకోబోతున్నట్లే కనిపిస్తోంది ఈ లిస్ట్ చూస్తుంటే . మరెందుకు ఆలస్యం ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో ఓ లుక్ వేద్దాం పదండి. హైవాన్ (Haiwaan) బాలీవుడ్ స్టార్స్ అక్షయ్… -
Navya Nanda: అమ్మ డ్రెస్‌తోనే ట్రెండ్ సెట్ చేసిన అమితాబ్ మనవరాలు.. గోల్డెన్ లుక్‌తో సోషల్ మీడియా షేక్!
Navya Nanda: అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆమె ఫ్యాషన్ సెన్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఈసారి నవ్య వేసుకున్న డ్రెస్‌లో అందం కంటే మరో ప్రత్యేకతే అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తగా డిజైనర్ డ్రెస్ కొనుక్కుని రావడం కాదు.. ఏకంగా తన తల్లి శ్వేతా బచ్చన్ 11 ఏళ్ల క్రితం వేసుకున్న అదే గోల్డెన్ మినీ డ్రెస్‌ను మళ్లీ ధరించి…
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!