Home
Cinema
Cinema News
-
Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Thudakkam OTT Release: మోహన్‌లాల్ కుమార్తెగా మాత్రమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విస్మయ మోహన్‌లాల్‌కు ‘తుడక్కం’ తో ప్రేక్షకులను పలకరించింది. మార్షల్ ఆర్ట్స్, సర్వైవల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది కూడా. ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. విస్మయ తొలి సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు, మరోసారి చూడాలనుకునే వారు… -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
The Paradise: నేచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ క్రేజ్ ఏర్పడింది. నాని రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ ను తెరపై చూసేందుకు ఆడియన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సెప్టెంబర్ 24న సినిమా థియేటర్లలోకి వస్తుందా లేదా అనే… -
Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
Maremmma Pre Release Event: ఒక హీరో తొలి సినిమా అంటే సాధారణంగా యాక్షన్, లవ్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో భారీగా లాంచ్ చేయాలని చూస్తారు. కానీ రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన కథను ఎంచుకున్నాడు. ఒక మనిషికి, ఒక దున్నపోతుకు మధ్య ఏర్పడే అనుబంధాన్ని కేంద్రంగా చేసుకుని తెరకెక్కిన ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రానుండగా, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో… -
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
Mirzapur The Movie Box Office: ఓటీటీ ప్రపంచాన్ని ఏలిన ఒక వెబ్ సిరీస్ వెండితెరపైకి వస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? ఇప్పటివరకు ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభంగా చెప్పలేకపోయారు. కానీ ‘మిర్జాపూర్’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా భయ్యా వంటి పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసుకున్న ఈ క్రైమ్ యాక్షన్ ఫ్రాంచైజ్ ఇప్పుడు థియేటర్లలోనూ తన భౌకాల్ చూపిస్తోంది. జన్మాష్టమి సందర్భంగా… -
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
Operation Ganga: మోహన్‌లాల్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా వచ్చేందుకు సిద్ధమవుతోంది. మలయాళ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక కథలకు, భారీ సినిమాలకు కేరాఫ్‌గా అడ్రెస్ గా మారుతున్న ఈ సీనియర్ స్టార్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ఈరోజు ఆఫీషియల్ గా ప్రకటించారు. ‘మెప్పాడియన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై జాతీయ అవార్డు అందుకున్న విష్ణు మోహన్‌తో మోహన్‌లాల్ తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. ఇంతకాలం L367 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ‘ఆపరేషన్ గంగా’ అనే… -
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
Toxic English Version: రాకీ భాయ్‌గా యష్‌కు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత ఆయన నుంచి వచ్చే ప్రతి అప్డేట్ భారీ అంచనాలతోనే సాగింది. అలాంటి క్రేజ్‌తో విడుదలైన ‘టాక్సిక్ కు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ వచ్చింది. ఏకంగా రూ.101 కోట్ల నెట్‌తో సినిమా ఖాతా తెరవడంతో యష్ మరోసారి తన స్టామినాను నిరూపించారని అనిపించింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు అనుకున్నంతగా సాగలేదు.… -
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
Hanuman Ansh Singer: కొన్ని గొంతులు పాటను పాడతాయి.. మరికొన్ని గొంతులు నేరుగా మనసును తాకుతాయి. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ చిన్న గ్రామానికి చెందిన సునీల్ లోధి గొంతు కూడా అలాంటిదే. చేతిలో తంబూరా పట్టుకుని గ్రామాల్లో, రైళ్లలో భజనలు పాడుకునే ఈ అంధ జానపద గాయకుడు ఇప్పుడు బాలీవుడ్లో వరుస అవకాశాల బాట పట్టారు. ‘హనుమాన్ అంశ్’ సినిమాలో ఆయన పాడిన ‘మైనే తేరే హీ భరోసే హనుమాన్, సాగర్ మే నయ్యా డాల్… -
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
Teachers Day Special: సెప్టెంబర్ 5 వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పాఠశాల రోజులే. బ్లాక్‌బోర్డ్, చాక్ పీస్ ముక్క, క్లాస్రూమ్, హోంవర్క్ కంటే కూడా.. మన జీవితంలో ఏదో ఒక దశలో మనల్ని మార్చిన ఒక గురువు గుర్తొస్తారు. మనలో మనకే కనిపించని సామర్థ్యాన్ని గుర్తించి, తప్పు చేసినప్పుడు మందలించి, పడిపోయినప్పుడు మళ్లీ నిలబెట్టిన వ్యక్తి గురువు. తెలుగు సినిమా కూడా ఈ గురువు అనే పాత్రను ఎన్నో రకాలుగా చూపించింది. ఎక్కడో ఒకరు క్రమశిక్షణ… -
Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
Crime Thriller OTT: ఓటీటీలో ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే విడుదలైన వెంటనే ట్రెండింగ్ లో దూసుకెళ్తుంటాయి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో మిస్ అయినా, మంచి కథ ఉందనే టాక్ వస్తే ఇంట్లోనే కూర్చొని చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు తాప్సీ పన్ను నటించిన ‘గాంధారి’ కూడా అలాంటి దారిలోనే వెళ్తోంది. సెప్టెంబర్ 3న డిజిటల్… -
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
Irumudi success: ఒకప్పుడు సినిమా పెద్ద హిట్ కావాలంటే కథ ఎంత పెద్దదిగా ఉంటే అంత మంచిదని భావించేవారు. ఆ తర్వాత పాన్ ఇండియా అనే పదం ఇండియన్ సినిమా బిజినెస్‌ను పూర్తిగా మార్చేసింది. స్టార్ హీరో, భారీ బడ్జెట్, విదేశీ లొకేషన్లు, హాలీవుడ్ స్థాయి యాక్షన్, ఇతర భాషల నటీనటులు ఉంటే దేశవ్యాప్తంగా మార్కెట్ వస్తుందని చాలామంది భావించారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల తీర్పు మాత్రం మరో విషయాన్ని చెబుతున్నట్లు కనిపిస్తోంది. కథ ఎంత దూరం…
తాజావార్తలు
-
LK Advani Birthday: 100వ వసంతంలోకి ఎల్కే అద్వానీ.. బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ
-
Ajinkya Rahane: “బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్”.. మనసులో మాట బయటపెట్టిన రహానే..
-
Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
-
Congress Donations Fall 75%: కాంగ్రెస్‌కు భారీ షాక్.. విరాళాల్లో 75 శాతం తగ్గుదల.. రూ.131 కోట్లకే పరిమితం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!