Tollywood: ఒకే వేదికపై బావ – బావమరిది.. ఫ్యాన్స్ కు పూనకాలే..?
- నార్నె నితిన్ ద్వితీయ చిత్రం 'ఆయ్'
- ఆగస్టు 15న ప్రీమియర్స్ ప్లాన్ చేసిన నిర్మాత
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ‘నార్నే నితిన్’ మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నితిన్ ‘ఆయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో రానుంది ఈ చిత్రం. ఆగస్టు 15న భారీ చిత్రాల పోటీ మధ్యలో చిన్న సినిమాగా రిలీజ్ చేయడం అవసరమా అనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ ఆయ్ ట్రైలర్ చూశాక ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా చూడాల్సిందే అనుకుంటున్నారు ఆడియన్స్. ఆయ్ ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల చూపు పడింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే పిఠాపురంలో కార్యక్రమం కూడా నిర్వహించారు.
Also Read : Akhil Akkineni : అఖిల్ లేటెస్ట్ సినిమా టైటిల్ ఇదే..ఈ సారి కూడా..?
Also Read
- Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Aamir Khan: సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిందేకు ఏర్పాట్లు చేస్తోంది నిర్మాణ సంస్థ. తాజా సమాచారం ప్రకారం ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అదే జరిగితే ఆయ్ కు అదిరిపోయే పబ్లిసిటి వస్తుంది. అటు నందమూరి ఇటు అల్లు అభిమానుల సపోర్ట్ ఫుల్లుగా ఆయ్ కు లభిస్తుంది.
Also Read : Tollywood: టాలీవుడ్ టుడే టాప్ 3 అప్ డేట్స్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే..
ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి ఫన్ స్టోరీతో రూపొందుతోన్న ‘ఆయ్’ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మిస్తున్నారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుంది. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రామ్ మిరియాల ‘ఆయ్’ కు సంగీతాన్ని అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?