Game Changer: గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
- ఈ క్రిస్మస్‌కు విడుదల కానున్న 'గేమ్ చేంజర్'
- ప్రకటించిన సినీ నిర్మాత దిల్‌రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. ‘రాయన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద నుంచి అధికారికంగా ప్రకటించారు. గేమ్ చేంజర్ సినిమా ఈ క్రిస్మస్‌కు విడుదల కానుందని నిర్మాత దిల్ రాజ్ ప్రకటించడం గమనార్హం. అభిమానులు గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు.. గేమ్ చేంజరా.. క్రిస్మస్‌కు కలుద్దామంటూ దిల్‌రాజు సమాధానమిచ్చారు. ఈ ప్రకటన రాగానే అభిమానుల అరుపులు, కేకలతో ఆ వేదికా ప్రాంగణం అదిరిపోయింది. గేమ్ చేంజర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శంకర్ షూటింగ్ త్వరలో పూర్తి కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ టాలివుడ్ నిర్మాత అయిన దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
#GameChanger 🔥🔥🔥 pic.twitter.com/A3QkMaLcxJ
— Sri Venkateswara Creations (@SVC_official) July 21, 2024
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!