Home
Cinema News
Cinema News News
-
Ramayana Movie Piracy: ‘రామాయణ: పార్ట్ 1’ మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
Ramayana Movie Piracy: థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన ‘రామాయణ: పార్ట్ 1’ (Ramayana: Part 1) మూవీకి ఇప్పుడు పైరసీ (Piracy) ముప్పు వాటిల్లింది. బిగ్ స్క్రీన్స్ పై సినిమా ప్లే అవుతున్న సమయంలో కొందరు సీన్లను వీడియోలు తీసి సోషల్ మీడియాలో (Social Media) విచ్చలవిడిగా లీక్ చేస్తున్నారు. ఇలాంటి లీక్డ్ క్లిప్స్ (Leaked Clips) ఆన్లైన్లో వైరల్ అవ్వడంపై చిత్ర నిర్మాతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్న మేకర్స్, పైరసీకి… -
Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
Tamil Nadu Movie Shows: సినిమా టికెట్ ధరలు, థియేటర్ షోల సమయాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానులకు ఊరటనిస్తూ ఉదయం 6 గంటల షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్, టికెట్ రేట్ల పెంపు ప్రతిపాదనను మాత్రం తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. గతంలో తెలుగు రాష్ట్రాల తరహాలోనే తమిళనాడులోనూ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక షోలు ప్రదర్శించేవారు. అయితే 2023లో ‘తునివు’, ‘వారిసు’ చిత్రాల… -
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
Allu Arjun: బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా మరోసారి మామూలుగా లేదు. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన ‘జైలర్ 2’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండగా, తాజాగా ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా రజనీకాంత్ స్టైల్, బాక్సాఫీస్ స్టామినా గురించి బన్నీ వాడిన పంచ్ లైన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను చూసిన అనంతరం అల్లు అర్జున్ ‘జైలర్ 2’ టీమ్పై ప్రశంసల… -
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
‘టాక్సిక్’ భయంకరమైన డిజాస్టర్ అయినా, 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో తెలిపాడు యష్. హిందీలో మొదటి రోజే 50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ తో వచ్చిన మార్కెట్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత ఏరికోరి ఫ్లాప్ డైరెక్టర్ గీతు మోహన్దాస్ కు ఛాన్స్ ఇచ్చాడు. పాన్ ఇండియాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి,… -
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మారుతి అనగానే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గుర్తొచ్చేది ఆయన మార్క్ ‘హిలేరియస్ మైండ్ బ్లాకింగ్ కాన్సెప్ట్లు’. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి చిత్రాలతో విలక్షణమైన కాన్సెప్ట్లతో కంటిన్యూయస్గా నవ్వులు పూయించి బ్లాక్బస్టర్ హిట్లు అందుకున్న మారుతి.. ఇటీవల ప్రభాస్ తో రాజాసాబ్ తీసి నిరాశపరిచారు. ఈ సినిమాతో మారుతిపై ట్రోల్స్ కూడా వచ్చాయి. రాజాసాబ్ తర్వాత మారుతి తన తదుపరి చిత్రం ఏంటి? అనే చర్చ కూడా సాగింది. ఇప్పుడు… -
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్తో బాస్ ఎంట్రీ?
Mega Cinemas: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసే మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు థియేటర్ బిజినెస్లోనూ ప్రపంచ రికార్డును కొల్లగొట్టే భారీ వ్యూహంతో వేగంగా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’తో చేతులు కలిపి హైదరాబాద్లో అసాధారణమైన మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ను మెగాస్టార్ పట్టాలెక్కిస్తున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్ట్లో అందరి దృష్టిని… -
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
Pan India Star: ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ను బట్టి వారికి ప్రత్యేకమైన ట్యాగ్స్ ఉండేవి. మెగాస్టార్, సూపర్స్టార్, రెబల్స్టార్, పవర్స్టార్ వంటి బిరుదులు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా పరిధి విస్తరించడంతో ‘పాన్ ఇండియా స్టార్’ అనే ట్యాగ్ చాలా కామన్గా మారిపోయింది. దీంతో సినీ అభిమానుల్లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. పాన్ ఇండియా స్టార్ తర్వాత హీరోకు దక్కే తదుపరి స్థాయి ఏంటి? ప్రస్తుతం స్టార్… -
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
Nivin Pauly: మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన కథలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన.. తాజాగా రూ.250 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు తన పేరున నమోదు చేసుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో సోలో హీరోగా నటించిన సినిమాతో రూ.250 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకున్న రెండో హీరోగా నివిన్ పాలీ నిలిచారు. ఇంతకుముందు ఈ మైలురాయిని… -
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
SJ Suryah: కార్తి హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ ‘సర్దార్’కు సీక్వెల్గా డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్గా నటిస్తున్న SJ సూర్య తన పాత్ర గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ‘సర్దార్ 2’లో తాను ‘బ్లాక్ డాగర్’ అనే పాత్రలో… -
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ను మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా…
తాజావార్తలు
-
Ravindra Jadeja: జడేజాను పక్కన పెట్టడానికి అసలు కారణం ఇదే.. కోచ్ క్లారిటీ!
-
Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు కింగ్ నాగార్జున మద్దతు..
-
PM Modi: 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్!
-
Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
-
January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!