The Girlfriend: వరుస విజయాలతో బాక్సాఫీస్‌కి లక్కీ చామ్‌గా మారిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) అనే సినిమాలో కథానాయకిగా రష్మిక కనిపించనున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు విన్నర్, ప్రముఖ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్‌పై, అల్లు అరవింద్ సమర్పణలో, విద్య కొప్పినీడి అండ్ ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ…