లాస్ట్ ఇయర్ భారీ ప్రయోగాలు చేసి హ్యాండ్స్ కాల్చుకుంది కోలీవుడ్. న్యూగా ట్రై చేసి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డారు విక్రమ్ అండ్ సూర్య. తంగలాన్‌తో చియాన్, కంగువాతో సూర్య ప్రేక్షకులకు టెస్ట్ పెడితే ఇద్దర్ని ఫెయిల్ చేశారు. అలాగే వెట్టయాన్ రూపంలో రజనీకాంత్‌కు ఝలక్ ఇచ్చారు. కమల్ ఇండియన్ 2కు ఎందుకు వచ్చాంరా బాబు సినిమాకు అనే మార్క్ క్రియేట్ చేశాడు శంకర్. కొంతలో కొంత గట్టేశాడు విజయ్ దళపతి. ఇక ఈ ఏడాది విదాముయర్చితో…
విక్రమ్ స్టార్ హీరోగా మారడానికి ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొన్నాడు. ఎన్నో సినిమాలు, ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ రాలేదు ఈ స్టార్ డమ్. తెలుగు, తమిళం, మలయాళంలో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్ విక్రమ్. విజయ్ దేవరకొండ కల్ట్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్‌తో హీరోగా ఆదిత్య వర్మ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మెరుపులు క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమా ఎఫెక్ట్ వల్ల…
బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో గౌతమ్ వాసు దేవ్ మీనన్ స్టైలే వేరు. కానీ ఈ మధ్య కాలంలో ఆయనలో ఫైర్ తగ్గింది. దర్శకుడిగా గత రెండు సినిమాలు మిస్ ఫైర్ అయ్యాయి. నటనపై ఫోకస్ చేయడంతో మెగాఫోన్ పై పట్టుకోల్పోతున్నాడు. మునుపుటిలా మెప్పించలేకపోతున్నాడు. అలాగే ఎప్పుడో కంప్లీటైన ధ్రువ నక్షత్రం ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. అయితే ఇప్పుడు ధ్రువ నక్షత్రాన్ని మే 1న సూర్యకు పోటీగా సినిమాను దింపుతున్నాడని చెన్నై…
సంక్రాంతి రేసులో నుండి అజిత్ విదాముయర్చి తప్పుకోవడంతో.. సడెన్‌గా ఊడిపడింది విశాల్ యాక్ట్ చేసిన మదగజరాజా. పుష్కరకాలం క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సమస్యలన్నీ సాల్వ్ కావడంతో పొంగల్‌కు వచ్చి హిట్టు టాక్ మూటగట్టేసుకుంది. ఇలాగే షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేట్లరలోకి ఎంట్రీ ఇవ్వని కోలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో చాలా మందికి తెలిసిన క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం. Also Read…
Thangalaan 2 : చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ తంగలాన్. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
Thangalaan Movie Twitter Review: ‘చియాన్’ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించారు. పార్వతి తిరువోతు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు (ఆగస్టు 15) తంగలాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ చూసిన వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. Also Read:…
Thangalaan Telugu Trailer Released: చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
Chiyaan Vikram’s Thangalaan: తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నేపథ్యానికి వ్యతిరేకంగా, తంగలన్ కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నివాసుల కథగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పశుపతి, పార్వతి,…
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరియు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’.అయితే ఈ మూవీకి ప్రారంభం నుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నాయి కానీ, సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకి అయితే రావడం లేదు. వివిధ కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై దర్శకుడు తాజాగా స్పందించారు. ఈ సినిమా వల్ల మనశ్శాంతి కరువైందని, తనతో సహా ఫ్యామిలీ అంతా…
Dhruva Nakshathram postponed: తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలంటే తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు.