Thangalaan Twitter Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
- ప్రేక్షకుల ముందుకు తంగలాన్
- అంతర్జాతీయ స్థాయి సినిమా
- సారీ చియాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thangalaan Movie Twitter Review: ‘చియాన్’ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించారు. పార్వతి తిరువోతు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు (ఆగస్టు 15) తంగలాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ చూసిన వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
Also Read: Manu Bhaker: నీరజ్ చోప్రాతో ప్రేమ.. స్పందించిన మను బాకర్!
Also Read
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
తంగలాన్ సినిమాకు మిశ్రమ రివ్యూస్ వస్తున్నాయి. కొందరు సినిమా బాగుందంటుంటే, మరికొందరేమో ఫ్లాఫ్ అంటున్నారు. అందరూ మాత్రం విక్రమ్ నటన మరో లెవల్ అని ట్వీట్స్ చేస్తున్నారు. ‘సినిమా అస్సలు మిస్ అవ్వొద్దు. ఇది తంగలాన్ రోజు’, ‘అక్కడక్కడ కొన్ని లాగ్‌లు ఉన్నాయి కానీ మొత్తంగా ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా’, ‘చియాన్ విక్రమ్ భారీ హిట్ కొట్టాడు’, ‘ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ బాగుంది’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కథ ఎంపికలో విక్రమ్ తడబడ్డాడు, ఫెయిల్యూర్స్ కంటిన్యూ అవుతున్నాయి’, ‘సారీ చియాన్’ అంటూ నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.
Don’t miss it.#Thangalaan Day 🔥@chiyaan pic.twitter.com/2epEQhR8i4
— Vikram Addict (@ChiyaanAddict) August 15, 2024
#Thangalaan – Apartments with a few lags here and there, but overall it’s truly international quality.@chiyaan won big 🔥🥵
This movie isn’t just about the visuals, hardwork etc.. but the relentless effort that shines through!
Must watch. #ThangalaanReview
— Ashwanth (@ashhhwanth) August 15, 2024
First half – Absolutely gripping! 🔥
The genre twist was completely unexpected.
Stunning visuals 🔥
Chiyaan’s acting is next level 🙌
Screenplay is good #ThangalaanReview #Thangalaan pic.twitter.com/kHocdzdyTE— John (@john__in) August 15, 2024
Thangalaan Blockbuster 🔥🔥🔥
1st half – Just a trailer 🥶🤯🥶🤯
2nd half – Main picture 🔥🔥🔥Original #KGF@chiyaan next national award 💥@gvprakash back bone of the movie, congrats well come back ,😘😘@beemji u beauty 😍😍
⭐⭐⭐⭐✨/5 https://t.co/guqd2ooE6Q
— Heroz_⚡ (@i_Heroz_lord) August 15, 2024
#ThangalaanReview Full Review 👇https://t.co/KECdHiP4sr@chiyaan Konnutingaa enna 🥵@PrithviOfficial Better luck next time sir for National award. This time it’s for our #ChiyaanVikram
Full Review in above link. Kandipa parunga .#Thangalaan வென்றான் 🏆🏆 pic.twitter.com/8yXDVUpwLl
— 𝐌𝐚𝐚𝐡𝐢 𝐓𝐚𝐥𝐤𝐢𝐞𝐬🎙️ (@Manojmaahi01) August 15, 2024
Opened X in half of the sleep mode to check #Thangalaan review 😭😭 https://t.co/BkQA0g7I21 pic.twitter.com/ZY9qpKVDCg
— G (@Ronyoaldo) August 15, 2024
#Thangalaan – Review 🔥🔥🔥https://t.co/sBitEhOrBK pic.twitter.com/OpRCTXGDvs
— Gopi’s Troll (@GopisTroll_off) August 14, 2024
తాజావార్తలు
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!