Kollywood : కోలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య పోటీ.. గెలుపెవరిదో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో గౌతమ్ వాసు దేవ్ మీనన్ స్టైలే వేరు. కానీ ఈ మధ్య కాలంలో ఆయనలో ఫైర్ తగ్గింది. దర్శకుడిగా గత రెండు సినిమాలు మిస్ ఫైర్ అయ్యాయి. నటనపై ఫోకస్ చేయడంతో మెగాఫోన్ పై పట్టుకోల్పోతున్నాడు. మునుపుటిలా మెప్పించలేకపోతున్నాడు. అలాగే ఎప్పుడో కంప్లీటైన ధ్రువ నక్షత్రం ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. అయితే ఇప్పుడు ధ్రువ నక్షత్రాన్ని మే 1న సూర్యకు పోటీగా సినిమాను దింపుతున్నాడని చెన్నై వర్గాల టాక్.
Also Read : Nayan Sarika : స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేస్తున్న యంగ్ బ్యూటీ
Also Read
- Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
- Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
- BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
- Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న రెట్రో కూడా మే 1నే రిలీజ్ అవుతుంది. అదే రోజునే ధ్రువ నక్షత్రాన్ని తీసుకురావాలని, సూర్యపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాడట దర్శకుడు గౌతమ్ వాసుదేవ్. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రాజెక్టుకు సూర్యనే ఫైనల్ చేశాడు గౌతమ్. సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటున్న టైంలో సడెన్లీ ఆ సినిమా నుండి స్టార్ హీరో తప్పుకోవడంతో హర్ట్ అయిన గౌతమ్ కొంత గ్యాప్ ఇచ్చి విక్రమ్‌కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఏడాది క్రితమే షూటింగ్ కంప్లీటైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
రీసెంట్ ఇంటర్వ్యూల్లో కూడా సూర్య ప్రాజెక్ట్ నుండి క్విట్ కావడంపై బాధతో పాటు అసహనం వ్యక్తం చేశాడు గౌతమ్ వాసుదేమ్ మీనన్. ఇక సమ్మర్ లో సినిమాను తెస్తానని చెప్పిన ఈ స్టార్ డైరెక్టర్ సూర్యపై గౌతమ్ రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే సూర్య, విక్రమ్ బాక్సాఫీస్ వార్ ఖాయమే అంటున్నారు సినీ విశ్లేషకులు.
తాజావార్తలు
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!