Thangalaan: ఆగస్ట్ రేసులోకి మరో పాన్ ఇండియన్ మూవీ…
- ఆగస్ట్ రేసులోకి మరో పాన్ ఇండియన్ మూవీ
- కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నివాసుల కథగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiyaan Vikram’s Thangalaan: తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నేపథ్యానికి వ్యతిరేకంగా, తంగలన్ కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నివాసుల కథగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పశుపతి, పార్వతి, డేనియల్ కాల్టిగరోన్ మరియు హరికృష్ణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే గత ఏడాది చిత్రీకరణ పూర్తయినప్పటికీ, తంగలన్ విడుదల తేదీని ఇంకా అనౌన్స్ చేయలేదు. మొదట ఈ సినిమాను జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక దీంతో ఈ సినిమా మరి కొన్నిరోజుల్లో రిలీజ్ అవుతుంది అనుకొనేలోపు..
Also Read: Kalki 2898 AD Collections: బాక్సాఫీస్ వద్ద ‘కల్కి’ ప్రభంజనం.. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిక!
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఈ సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. తరువాత సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. అదికూడా పోస్టుపోన్ అయ్యింది. ఇప్పుడు మల్లి మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ సినిమా పోస్టుపోన్ కావడంతో చాలా చిన్న సినిమాలు ఆగస్ట్ 15న రిలీజ్ అయ్యేందు రెడీ అయ్యాయి. ఇప్పుడు విక్రమ్ సినిమా కూడా ఆగష్టు లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఎడారిలో విక్రమ్.. మోకాలు వంచి కూర్చొని యుద్దానికి సిద్ధం అన్నట్లు సీరియస్ లుక్ లో కనిపించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?