అరవై ఏళ్లు వస్తున్నా కూడా యంగ్ లుక్ తో కనిపించె అతి కొద్ది మంది హీరోలలో చియాన్ విక్రమ్ కూడా ఒకరు.. కొత్త కొత్త లుక్‌లో దర్శనమిస్తుంటాడు. తంగలాన్ చిత్రంలో డీగ్లామరైజ్‌డ్ లుక్‌లోకి మేకోవర్ మార్చుకుని అందరినీ షాక్‌కు గురిచేసిన విక్రమ్.. తాజాగా ఎవరూ ఊహించని ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి మారిపోయాడు.
ఐశ్వర్య రాజేశ్.. ఈ డస్కీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో, అభినయంతో అందరినీ బాగా ఆకట్టుకుంది. అలాగే వరుసగా సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటుంది ఈ భామ.సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. నిత్యం బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ బాగా ఆకట్టుకుంటుంది. ఈ భామ సంప్రదాయ దు
Chiyaan Vikram : తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తను హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Thangalaan : ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. అపరిచితుడుగా తనకంటూ బ్రాండ్ ఇమేజును సొంతం చేసుకున్నారు. విక్రమ్ అంటే నేడు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.
Vikram: చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో ఆయనకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన విక్రమ్.. ఇప్పుడు చియాన్ విక్రమ్ గా ఏంటో పేరు తెచ్చుకున్నాడు.
చియాన్ విక్రమ్ ని ఒక యాక్టర్ గా హై రేటింగ్ ఇవ్వడం ఇండియన్ సినీ అభిమానులకి బాగా అలవాటైన పని. క్యారెక్టర్ లోకి వెళ్లిపోయి, అందులో విక్రమ్ కనిపించకుండా కేవలం పాత్ర మాత్రమే కనిపించగలిగేలా చెయ్యడం విక్రమ్ స్టైల్. అందుకే ఒక పాత్రలో విక్రమ్ నటించబోతున్నాడు అనగానే ఆడియన్స్ లో ఈసారి ఎలాంటి కొత్త కోణం చూ�
చియాన్ విక్రమ్ అనే పేరు వినగానే శివపుత్రుడు, ఐ, శేషు లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఎలాంటి పాత్రలో అయినా మెస్మరైజ్ చేసే రేంజులో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విక్రమ్ కి వెన్నతో పెట్టిన విద్య. విక్రమ్ చేసిన సినిమాలు బోగోలేవు అనే మాటని చాలా సార్లు వినుంటాం కానీ విక్రమ్ సరిగ్గా నటించలేదు అనే మాట ఇప్పటివరకూ వ
ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్ టాప్ ప్లేస్ లో ఉంటే టాప్ 5లో కచ్చితంగా ఉండే ఇంకో నటుడు చియాన్ విక్రమ్. ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల టాలెంట్ ఉన్న విక్రమ్, ఈ జనరేషన్ చూసిన గ్రేటెస్ట్ టాలెంట్స్ లో ఒకడు. ఎఫోర్ట్ లెస్ యాక్టర్ గా కనిపించే చియాన్ విక్రమ్ కి హిట్ పర్సెంటే