Thangalaan 2 : ‘‘తంగలాన్” పార్ట్ 2 ను కన్ఫర్మ్ చేసిన విక్రమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thangalaan 2 : చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ తంగలాన్. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. తంగలాన్ సినిమాకు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ పట్ల చిత్ర బృందం సంతోషంగా ఉంది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఒక మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని తంగలాన్ నిలబెట్టిందన్నారు. ఇంత భారీ ఓపెనింగ్స్ తెలుగులో ఎక్స్ పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికంటే రెట్టింపు కలెక్షన్స్ వస్తున్నాయి. ఏ, బీ, సీ సెంటర్స్ అన్నింటా మంచి వసూళ్లు వస్తున్నాయి. కలెక్షన్స్ తో మేము ఆశ్చర్యపోతున్నామని ఆయన తెలిపారు.
Read Also:Jharkhand : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. రిజర్వాయర్లలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
హీరో విక్రమ్ మాట్లాడుతూ.. అందరూ తంగలాన్ సినిమాను ఆదరిస్తున్న తీరు పట్ల సంతోషంగా ఉంది. ఇది మట్టి కథ. తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని నమ్మకం ఎప్పుడూ ఉండేది. డైరెక్టర్ రంజిత్ వల్లే ఇదంతా సాధ్యమైంది. మీ ప్రేమతో సెకండ్ పార్ట్ వస్తుంది. జీవీ ప్రకాశ్ తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మాళవిక, పార్వతి తిరువోతు, పశుపతి.. అందరూ తమ తమ పాత్రకు న్యాయం చేశారు. జ్ఞానవేల్ రాజా, రంజిత్, నేను కలిసి సెకండ్ పార్ట్ గురించి చర్చించాం. త్వరలో పార్ట్ 2 ఉండబోతుందని హీరో విక్రమ్ వెల్లడించారు. పార్ట్ 2 ను కన్ఫర్మ్ చేయడం తో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ అధ్బుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also:Off The Record : AP Secretariatలో కోవర్ట్ ప్రకంపనలు
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!