Children Missing : తిరుపతి మంగళం బిటిఆర్ కాలనీకి చెందిన నలుగురు చిన్నారులు మంగళం జడ్పీ హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.. వీరంతా పాఠశాలకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లారో తెలియక తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ను పరామర్శించడానికి బీసీ సంఘాలు, యాదవ సంఘాలు ఛలో పుంగనూరు కార్యక్రమం తలపెడితే.. మరోవైపు గత ఎన్నికల సమయంలో ఓట్లు కోసం ఇచ్చిన టోకన్స్ కు ఇప్పుడైనా డబ్బులు ఇవ్వాలంటూ.. పుంగనూరులో బోర్డులు, బ్యానర్లు వెలిశాయి. దీంతో ఎప్పుడూ ఎమీ జరుగుతోందనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.. దీంతో పుంగనూరులో భారీగా మోహరించారు పోలీసులు. జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు, సభలకు…