ఇంటర్వ్యూ వీడియోతో “ఆచార్య” ప్రమోషన్లను స్టార్ట్ చేశారు టీం. తాజాగా రామ్ చరణ్, కొరటాల శివ ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులు చెర్రీ, చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడే ‘ఆచార్య’ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి వచ్చింది. మాములుగా జక్కన్న తన సినిమా పూర్తయ్యేదాకా హీరోలను బయట ప్రాజెక్టుల్లో అడుగు పెట్టనివ్వడు. మరి చెర్రీ రెండు సినిమాలను ఎలా…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఎన్నో వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా చిత్ర…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి సిద్ధమవుతుండగా మరికొన్ని చిత్రాలు సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో…
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ పార్టీ కార్యకర్తల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ పిక్ ను షేర్ చేశారు. గతంలో చంద్రబాబును కలిసినప్పుడు చిరు ఫ్లవర్స్ బొకే అందిస్తున్న పిక్ అది. “శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు… వారు కలకాలం సంపూర్ణ…
“ఆచార్య” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈవెంట్ ఎప్పుడు ? ఎక్కడ ? ఎలా ? అతిథులు ఎవరు ? అన్న విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర టాక్ నడుస్తోంది. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనే బజ్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఏప్రిల్ 23న హైదరాబాద్లో జరగనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్…
సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బ్యాక్ టు షూట్ అంటోంది. అస్సాంలో తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కొంత క్వాలిటీ టైంను ఆస్వాదించిన తర్వాత శృతి తిరిగి పనిలో పడింది. ఆమె తన తాజా ప్రాజెక్ట్ “మెగా154” షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది శృతి హాసన్. షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని శృతి ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. మాస్ ఎంటర్టైనర్గా…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. ఇక సినిమా రిలీజ్ కు తక్కువ సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్లలో దూకుడు పెంచే యోచనలో ఉన్నారు మేకర్స్. “బంజారా” సాంగ్ తో అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు. అయితే ఇప్పుడు…
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది గుడ్ న్యూస్. చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య(Acharya). ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన అభిమానులు కోటి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. దీంతో అటు రాంచరణ్ అభిమానులు కూడా పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. పంచ్ డైలాగులతో పవర్ ఫుల్ కిక్కులతో ట్రైలర్ లో విరుచుకుపడిన చిరు.. చూసి ఫిదా…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒక ట్వీట్ పెడుతూ ఎవరో ఒకరిపై నిందలు వేస్తూనే ఉంటాడు. ఇక ఆర్జీవీ మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడినా అది సెన్సేషనల్ గా మారడం ఖాయం.. మెగా ఫ్యామిలీ నుంచి మరో మెగాస్టార్ అయ్యేది కేవలం అల్లు అర్జున్ మాత్రమేనని.. మిగతా ఎవ్వరికీ ఆ అర్హత లేదని చెప్పి సంచలనం సృష్టించిన వర్మ.. మరోసారి మెగా…