Actor Banerjee: చిరంజీవి బయోపిక్‌పై నేనలా అనలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుండడంతో.. మెగాస్టార్ చిరంజీవిపై కూడా ఓ బయోపిక్ తీస్తే బాగుంటుందని ఒక వేదికపై సీనియర్ నటుడు బెనర్జీ చెప్పుకొచ్చారు. దీంతో, చిరు బయోపిక్‌కి బెనర్జీ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. చిరు బయోపిక్‌పై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. చిరు బయోపిక్ తాను తీస్తానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.
బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి చాలా మంచి మనిషి. ఆయనతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఒక వేదికపై చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడు.. ఆయనపై బయోపిక్ తీస్తే బాగుంటుందని, చిత్రపరిశ్రమలో ఆయన పడిన కష్టాలు, విజయాలు, అవార్డులు, రివార్డులతో సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందని అన్నాను. అది కూడా ఆయన అనుమతి తీసుకొనే ఆ వ్యాఖ్యలు చేశాను. కానీ.. నేనే ఆ బయోపిక్ తీస్తానని చెప్పలేదు. నా వ్యాఖ్యల్ని వక్రీకరించి, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు’’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, చిరు బయోపిక్‌పై నెలకొన్న మిస్టరీకి చెక్ పడినట్లు అయ్యింది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇదిలావుండగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా154 (వాల్తేరు వీరయ్య) షూటింగుల్లో ఉన్నారు. ఈ మూడు చిత్రాలూ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన ఆచార్య పెద్దగా ఆడకపోవడంతో, ఈ చిత్రాలపై చిరు పూర్తి శ్రద్ధ పెట్టారు. మరోవైపు, తన వద్దకు వస్తోన్న కథల్ని కూడా చిరు వింటున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు