మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ మూవీలో…
సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ బాగా పెరిగింది.. ఇక ఈ అమ్మడు తో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ఈక్రమంలోనే నాని ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ ‘VD13’లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు…
Chiranjeevi: మెగాస్టార్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ ను అందుకుంటామని చెప్పడానికి బ్రాండ్. ఎన్ని అడ్డంకులు వచ్చిన స్వయంకృషిగా ఎదగాలని అని చెప్పడానికి బ్రాండ్.. ఇప్పుడు వస్తున్నా ఎంతోమంది నవతరానికి, రేపు రాబోయే భావితరానికి కూడా చిరంజీవినే స్ఫూర్తి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Chiranjeevi: సాధారణంగా ప్రతి సినిమాను ఒకే హీరో చేయడం సాధ్యంకాదు. ఇక హీరోలు సైతం తమకు సెట్ అయ్యేవి.. మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో ఇలా చాలామంది హీరోలు.. ఎన్నో మంచి కథలను వదులుకున్నారు. ఇప్పటికే నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న పుష్ప సినిమాను మొదట మహేష్ బాబు చెయ్యాల్సి ఉండగా.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన చిరు ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ అవార్డ్ విన్ అయిన సంతోషంలో ఉన్న విషయం తెల్సిందే. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక 68 ఏళ్ళలో నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డును సాధించాడు.
Hero Suman Supports Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటికే పవన్ చాలా క్లారిటీగా తన జీవితంలో ఇలా జరగాలని రాసి పెట్టి ఉందని అందుకే జరిగి ఉంటాయని చెప్పుకొచ్చారు. ముందు వారితో పొసగక తాను చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నానని ఆయన అన్నారు. అయితే తాజాగా ఈ విషయం మీద…
SKN: మెగా అభిమాని, నిర్మాత SKN గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంలో SKN ముందు ఉంటాడు. ఇక ఈ మధ్యనే బేబీ సినిమాతో నిర్మాతగా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు. ట్విట్టర్ లో కామెంట్స్ చేసుకొనే SKN ను పిలిచి తమవద్ద పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అలా అతని కెరీర్ మొదలయ్యింది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. మరెంతోమందికి దేవుడు. ఇక చిరంజీవి అనే వృక్షం నుంచి ఎన్నో కొమ్మలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మెగా హీరో అని చెప్పుకొనే ప్రతి హీరో.. మెగాస్టార్ అనే వృక్షం నుంచి వచ్చిన కొమ్మలే.
Kalki 2898AD: మెగాస్టార్ చిరంజీవి నేడు తన 68 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ గా మారిన చిరు ప్రయాణం ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్క నటుడు చెప్పే ఒకే విషయం .. చిరంజీవిని చూసే నేను హీరో అవ్వాలనుకున్నాను అని.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే హీరోలకు చిరునే ఆదర్శం.