Nagababu: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక 2004లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రిలీజ్ అయిన మున్నాభాయ్ MBBS కు రీమేక్ గా తెరకెక్కింది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన ముగ్గురు కథానాయికలు ఉండనున్నారని సమాచారం. బింబిసార అనే సినిమాతో వశిష్ఠ భారీ విజయాన్ని అందుకున్నాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కంప్లీట్ రెస్ట్ లో ఉన్నాడు. ఈ మధ్యనే మోకాలి సర్జరీ చేయించుకున్న చిరు.. మరో రెండు మూడు రోజుల్లో సెట్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం చిరు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మెగా 156 .. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కష్టం అన్న మాట వినిపిస్తే చిరు ముందు ఉంటాడు. తన, మన అని లేకుండా కళాకారులకు ఏదైనా సహాయం కావాలంటే.. చిరు పేరే వినిపిస్తుంది.
VarunTej – lavanya celebrated new beginnings in a Bachelor Party: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా అధికారికంగా వెల్లడించలేదు కానీ నవంబర్ 1న వీరిద్దరికీ పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. మొన్నీమధ్య మెగా ఫ్యామిలీ అంతా కలిసి…
Chiranjeevi indirectly mocked Rajinikanth says Netizens: ఇదేంటి రజనీకాంత్ జైలర్ సినిమా మీద మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు చురకలు అంటించారు? అని అనుమాన పడకండి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఎవరినీ ఉద్దేశించి ఏమీ అనలేదు. ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ క్రమములోనే చిరంజీవి చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ రీరికార్డింగ్, బీజీఎంతో ఎలివేట్ అయ్యే హీరోయిజం తన సినిమాలకు అవసరం లేదని కామెంట్ చేశారు.…
Chiranjeevi: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు మెగాస్టార్ చిరంజీవి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నేడు అమితాబ్ పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
Mega 157: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్ .. ఒక ప్లాప్ అందుకున్నాడు. మొదటి నుంచి కూడా విజయాపజయాలను లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోతున్న మెగాస్టార్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.
Chiranjeevi: జనరేషన్ మారేకొద్దీ సినిమా ప్రేక్షకుల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మా హీరో ఏది చేసినా కరెక్ట్ అనే అభిమానులు.. ఇప్పుడు తమ హీరో ఏదైనా తప్పు చేస్తే.. నిర్మొహమాటంగా నిలదీస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్.. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది.. మహానటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించిన సంగతి తెలిసిందే.హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11 న విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా…