Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి .. భోళా శంకర్ తో భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు లైనప్ చాలా పెద్దగా ఉంది. కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ చిత్రాలు అధికారికంగా ప్రకటించారు. ఇక మరో మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.
Chiranjeevi: తెరమీద కనిపించే వారందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. కానీ, తెరవెనుక కష్టపడే వారి కష్టం ఎవరు గుర్తించరు. కథలు రాసి, స్క్రిప్ట్ రాసి, డైలాగ్స్ ఇచ్చి.. సినిమాకు సగం విజయాన్ని తీసుకొచ్చేవారిని ప్రేక్షకులే కాదు.. ప్రముఖులు కూడా గుర్తించరు.
Unstoppable 3 to Start Soon: నందమూరి బాలకృష్ణ కెరీర్ మొత్తం మీద అనేక సినిమాలతో హిట్లందుకున్నారు ఫ్లాపులు అందుకున్నారు కానీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన షో ఏదైనా ఉంది అంటే అది అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అని చెప్పక తప్పదు. అంతకు ముందు వరకు నందమూరి బాలకృష్ణ అంటే కోపిష్టి అని చిన్న చిన్న విషయాలకు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మొత్తాన్ని ఈ…
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాలో రజినీ సరసన రమ్యకృష్ణ నటించగా.. తమన్నా, సునీల్ కీలక పాత్రల్లోనటించారు .
Ram Charan Wishes Chiranjeevi on Completion of 45 years: జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. ఆ తర్వాత చిన్న హీరోగా.. సుప్రీం హీరోగా.. మెగాస్టార్ గా.. ఓ సినీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా కనిపించే ఓ అసాధారణ వ్యక్తిత్వం కలిగిన చిరంజీవి.. సినిమా రంగంలోకి వచ్చి 45 ఏళ్లు పూర్తి అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు (శుక్రవారం) తన…
Chiranjeevi Emotional Tweet on ANR: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుభూతిని, అనుభవాలను పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇక తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆయనతో తమకు ఉన్న మెమోరీస్ షేర్ చేసుకున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాననీ అన్నారు. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ…
Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కళ్యాణ్ కృష్ణతో మెగా 156 ఇంకా మొదలుకాలేదు .. కానీ, వశిష్ఠతో మెగా 157 మాత్రం పరుగులు పెడుతుంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేసి.. సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దమయ్యింది.
Anushka Shetty: భోళా శంకర్ సినిమాతో చిరంజీవి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చిరు గట్టిగా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి చేతిలో మరో రెండు సినిమాలు లాక్ అయి ఉన్నాయి. ఈ సినిమాల్లో మెగా 157 పైనే అందరి చూపు ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోని బయ్యర్స్ కి భారీ నష్టాలని మిగిలిచింది. ప్రొడ్యూసర్స్ కి చిరుకి మధ్య గొడవలు అనే వార్త భోళా శంకర్ సినిమాతో విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. దీంతో అనిల్ సుంకర బయటకి వచ్చి చిరు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు, ఇలాంటి…
Mega 157: భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా తరువాత ఎలాగైనా హిట్ అందుకోవాలని చిరు.. కుర్ర డైరెక్టర్లను నమ్ముకున్నాడు. అందులో భాగంగానే బింబిసార లాంటి హిట్ సినిమా ఇచ్చిన వశిష్ఠతో మెగా 157 మొదలుపెట్టాడు చిరు.